గుడ్ న్యూస్.. జక్కన్న మహాభారతంలో అర్జునుడిగా NTR
అది ఏ క్యారెక్టర్ అయినా కానీ అందులోకి పరకాయ ప్రవేశం చేసి.. దిమ్మతిరిగిపోయేలా పర్ఫార్మెన్స్ ఇచ్చే యంగ్ టైగర్ ఎన్టీర్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇఫ్! జక్కన్న పాన్ వరల్డ్ రేంజ్లో రామాయణం తీస్తే... తాను అర్జునుడి క్యారెక్టర్ చేస్తా అంటూ ఓపెన్ అయ్యారు. అర్జునుడు మాత్రమే కాదు.. కర్ణుడు.. భీముడి క్యారెక్టర్స్ ఇచ్చినా తాను చేస్తానంటూ చెప్పారు. అయితే ఇది ఇప్పుడు చెప్పింది కాదు.. ట్రిపుల్ ఆర్ ప్రమోషనల్ టైంలోనే చెప్పారు. ఇక అప్పటి వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.
అది ఏ క్యారెక్టర్ అయినా కానీ అందులోకి పరకాయ ప్రవేశం చేసి.. దిమ్మతిరిగిపోయేలా పర్ఫార్మెన్స్ ఇచ్చే యంగ్ టైగర్ ఎన్టీర్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇఫ్! జక్కన్న పాన్ వరల్డ్ రేంజ్లో రామాయణం తీస్తే… తాను అర్జునుడి క్యారెక్టర్ చేస్తా అంటూ ఓపెన్ అయ్యారు. అర్జునుడు మాత్రమే కాదు.. కర్ణుడు.. భీముడి క్యారెక్టర్స్ ఇచ్చినా తాను చేస్తానంటూ చెప్పారు. అయితే ఇది ఇప్పుడు చెప్పింది కాదు.. ట్రిపుల్ ఆర్ ప్రమోషనల్ టైంలోనే చెప్పారు. ఇక అప్పటి వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నాగచైతన్యతో మరోసారి రొమాన్స్ చేయనున్న పూజా హెగ్డే
TOP 9 ET News: 2000కోట్ల బడ్జెట్..తగ్గుడనే ముచ్చటే లే! | 78 కోట్లు కొల్లగొట్టిన టిల్లు గాడు
అమెరికా అబ్బాయితో.. తెలుగు యాంకరమ్మ పెళ్లి
వైరల్ వీడియోలు
Latest Videos