నొక్కి మరీ చెబుతున్నారు.. ఈ సారి దద్దరిల్లిపోవుడు పక్కా…
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ హీరో ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళీ హీరో ఫహాద్ ఫాజిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప రాజ్ లుక్ మూవీపై ఓ రేంజ్ క్యూరియాసిటిని కలిగించింది. చాలాకాలం క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాగా.. ఇప్పటికీ సరైన అప్డేట్స్ రాలేదు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ అప్డేట్స్ రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేసిన అభిమానులకు ఎట్టకేలకు సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ముందుగా చెప్పినట్లుగానే ఈ మూవీ నుంచి టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
400 మంది ముందు.. చిరుకు అవమానం..
ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్.. ఫ్యాన్స్‌లో ఆందోళన
పార్కింగ్ గొడవ.. సీనియర్ నటి పోలీస్ ఝలక్
నాకు అన్యాయం జరిగింది.. హీరోయిన్ ఎమోషనల్
ప్రశాంత్ నీల్ చెప్పాడనే ఆ సినిమా చేశా.. ఒప్పేసుకున్న స్టార్ హీరో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

