అమెరికా అబ్బాయితో.. తెలుగు యాంకరమ్మ పెళ్లి
బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ రష్మీ గౌతమ్. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది రష్మీ.. యాంకర్ గా పలు టీవీ షోలతో అలరించిన రష్మీ.. సినిమాల్లోనూ నటించింది. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన రష్మీ ఆతర్వాత హీరోయిన్ గాను చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా ఉంటూ.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటోంది.
బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ రష్మీ గౌతమ్. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది రష్మీ.. యాంకర్ గా పలు టీవీ షోలతో అలరించిన రష్మీ.. సినిమాల్లోనూ నటించింది. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన రష్మీ ఆతర్వాత హీరోయిన్ గాను చేసింది. ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా ఉంటూ.. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటోంది. ఇక ఈక్రమంలోనే ఓ అమెరికా అబ్బాయితో పెళ్లి పీఠలు ఎక్కబోతుందనే న్యూస్ తో ఎట్ ప్రజెంట్ నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది ఈ బ్యూటీ. ఇంతకు ముందు రష్మీ పెళ్లి గురించి గతంలోనూ చాలా వార్తలు వచ్చాయి. నటుడు , కమెడియన్ సుడిగాలి సుదీర్ తో రష్మీ ప్రేమాయణం సాగిస్తుందని .. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు పుట్టుకొచ్చాయి. జబర్దస్త్ షోలో వీరు క్లోజ్ గా ఉండటంతో.. వీరి మధ్య ఎదో జరుగుతుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే అవన్నీ అవాస్తవం అని ఆ ఇద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని కొందరు అంటున్నారు. కాగా ఇప్పుడు రష్మీ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నొక్కి మరీ చెబుతున్నారు.. ఈ సారి దద్దరిల్లిపోవుడు పక్కా…
400 మంది ముందు.. చిరుకు అవమానం..
ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్.. ఫ్యాన్స్‌లో ఆందోళన
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

