TOP 9 ET News: 2000కోట్ల బడ్జెట్‌..తగ్గుడనే ముచ్చటే లే! | 78 కోట్లు కొల్లగొట్టిన టిల్లు గాడు

ఓ ప్రొడక్షన్ కంపెనీ 100 కోట్లు ఫిల్మ్ మార్కెట్లో పెడుతుందంటే నోరెళ్ల బెడతాం..! అలాంటిది మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఏకంగా 2000 కోట్ల రూపాయలను సినిమాలు మీద పెట్టేశారు. నో గ్యాప్‌.. పాలిసీతో... వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టేస్తున్నారు. స్టార్ హీరోలను బ్లాక్ చేస్తున్నారు. ఓ పక్క పుష్ప2ను ప్రొడ్యూస్‌ చేస్తూనే.. ఇంకో పక్క రామ్‌చరణ్ వరుసగా RC16, RC17 సినిమాలను పట్టాలెక్కించారు. మరో పక్క ప్రభాస్ హనురాఘవపూడి కాంబోను కూడా సెట్ చేసి...

TOP 9 ET News: 2000కోట్ల బడ్జెట్‌..తగ్గుడనే ముచ్చటే లే! | 78 కోట్లు కొల్లగొట్టిన టిల్లు గాడు

|

Updated on: Apr 03, 2024 | 1:37 PM

ఓ ప్రొడక్షన్ కంపెనీ 100 కోట్లు ఫిల్మ్ మార్కెట్లో పెడుతుందంటే నోరెళ్ల బెడతాం..! అలాంటిది మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం ఏకంగా 2000 కోట్ల రూపాయలను సినిమాలు మీద పెట్టేశారు. నో గ్యాప్‌.. పాలిసీతో… వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టేస్తున్నారు. స్టార్ హీరోలను బ్లాక్ చేస్తున్నారు. ఓ పక్క పుష్ప2ను ప్రొడ్యూస్‌ చేస్తూనే.. ఇంకో పక్క రామ్‌చరణ్ వరుసగా RC16, RC17 సినిమాలను పట్టాలెక్కించారు. మరో పక్క ప్రభాస్ హనురాఘవపూడి కాంబోను కూడా సెట్ చేసి… ఈ మధ్యలో మలయాళ హిట్ మంజుమ్మల్ బాయ్స్‌ డబ్బింగ్‌ సినిమాను టాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్నారు. వీటితో పాటు హిందీలో .. తమిళ్లో కూడా ఓ రెండు బడా సినిమాలను మొదలెట్టారు. ఇలా ఓవర్‌ ఆల్‌గా దాదాపు 2000 కోట్లు బడ్జెట్తో సినిమాలు తెరకెక్కిస్తున్నారు మైత్రీ వారు. టిల్లు గాడి ధాటికి బాక్సాఫీస్ షేక్ అవుతూనే ఉంది. ఇప్పటికే మూడు రోజుల్లో 50 కోట్లకు మించి కలెక్ట్ చేసిన స్టార్ బాయ్‌ సిద్దు టిల్లు స్క్వేర్ సినిమా.. ఇప్పుడే ఏకంగా 78 క్రోర్ మార్క్‌ను రీచైంది. వరల్డ్‌ వైడ్ 78 క్రోర్ గ్రాస్ వసూళ్లతో ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఇదే జోరులో 100 కోట్లు క్రాస్‌ చేయడం పక్కా అనే టాక్‌ కూడా అంతటా వినిపిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా అబ్బాయితో.. తెలుగు యాంకరమ్మ పెళ్లి

నొక్కి మరీ చెబుతున్నారు.. ఈ సారి దద్దరిల్లిపోవుడు పక్కా…

400 మంది ముందు.. చిరుకు అవమానం..

ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్.. ఫ్యాన్స్‌లో ఆందోళన

పార్కింగ్‌ గొడవ.. సీనియర్‌ నటి పోలీస్‌ ఝలక్‌

Follow us
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?

రాజస్థాన్‌ను గెలిపించిన హెట్మెయర్.. ఆఖరి ఓవర్‌లో కంగుతిన్న పంజాబ్

దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..

సీఎంజగన్ పై రాళ్ల దాడిని ఖండించిన రాజకీయ ప్రముఖులు

దుస్తులు మార్చుకోవడానికీ గదులుండవు: తెలుగమ్మాయి వింధ్య విశాఖ

చారెడేసి కళ్ళ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

పథకం ప్రకారమే సీఎం జగన్‌పైకి రాళ్లు.. ఎడమ కంటికి తీవ్ర గాయం

ముంబైకు ప్లే ఆఫ్ ఛాన్స్‌! 9 మ్యాచుల్లో ఇంకా ఎన్ని గెలవాలో తెలుసా?

భోజనం చేయగానే పండ్లు తింటున్నారా.? నిపుణులు ఏమంటున్నారంటే..

బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు
బీఆర్‌ఎస్‌, కేటీఆర్‌పై కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
బూట్లు తెచ్చిన తంటా.. సారీ చెప్పిన రిషి సునాక్‌.! ఎందుకంటే.?
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దేశంలోనే దిగ్గజ వ్యాపార వేత్త లక్షకోట్లు కొట్టేసింది.! చివరికి..
దటీజ్‌ హైదరాబాద్‌ బిర్యానీ..! దేశంలోనే హైరదాబాద్‌ టాప్‌..

40ఏళ్ల వయసులో కూడా యవ్వనంగా కనిపించాలంటే.. ఈ సింపుల్‌ టిప్స్‌..

టార్గెట్ 1000 కోట్లు... ప్రభాస్‌ మాస్టర్ ప్లాన్

రంగుపై దారుణంగా ట్రోల్స్‌.. అవంతిక పై రేసిజమ్ కామెంట్స్

ఐఫోన్‌ యూజర్లకు హెచ్చరిక.! 91 దేశాల్లోని యూజర్లకు నోటిఫికేషన్‌..

ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి.. 100 మందికి పైగా గాయలు.!

హార్థిక్‌ పాండ్యా సోదరుడు అరెస్ట్‌.! ఎందుకంటే.? వీడియో..

75 కోట్ల రెమ్యునరేషన్‌.. బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి