నాగచైతన్యతో మరోసారి రొమాన్స్ చేయనున్న పూజా హెగ్డే
టాలీవుడ్ బుట్ట బొమ్మ తెలుగు సినిమాలకు దూరమై చాలాకాలం అవడంతో.. ఈ బ్యూటీ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వీరి వెయిటింగ్‌కి తెర దించుతూ బుట్టబొమ్మ త్వరలోనే నాగచైతన్యతో జోడీ కట్టబోతున్నట్టు టాక్. నాగచైతన్య ‘విరూపాక్ష’ దర్శకుడితో చేయబోయే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తుందట. పూజా హెగ్డే హీరోయిన్ పాత్రకు ప్రయారిటీ ఉందని, మంచి మూవీ కోసం వెయిట్ చేస్తున్న పూజకు, ఈ సినిమా పెద్ద కమ్ బ్యాక్ గా అవుతుందంటున్నారు ఫ్యాన్స్.
టాలీవుడ్ బుట్ట బొమ్మ తెలుగు సినిమాలకు దూరమై చాలాకాలం అవడంతో.. ఈ బ్యూటీ రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వీరి వెయిటింగ్‌కి తెర దించుతూ బుట్టబొమ్మ త్వరలోనే నాగచైతన్యతో జోడీ కట్టబోతున్నట్టు టాక్. నాగచైతన్య ‘విరూపాక్ష’ దర్శకుడితో చేయబోయే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తుందట. పూజా హెగ్డే హీరోయిన్ పాత్రకు ప్రయారిటీ ఉందని, మంచి మూవీ కోసం వెయిట్ చేస్తున్న పూజకు, ఈ సినిమా పెద్ద కమ్ బ్యాక్ గా అవుతుందంటున్నారు ఫ్యాన్స్. ఒక లైలా కోసం సినిమాలో ప్రేమికులుగా నటించిన నాగచైతన్య, పూజా హెగ్డే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి అప్పట్లో మంచి మార్కులే పడ్డాయి. తాజాగా మరోసారి ఈ జంట స్క్రీన్ షేర్ చేసుకోనున్న నేపథ్యంలో అంచనాలు పెంచేస్తున్నాయి. విరూపాక్ష’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో బోగవల్లి ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నమూవీపై పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. నటీనటుల ఎంపిక కొనసాగుతోంది. ప్రస్తుతం పూజ షాహిద్ కపూర్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: 2000కోట్ల బడ్జెట్..తగ్గుడనే ముచ్చటే లే! | 78 కోట్లు కొల్లగొట్టిన టిల్లు గాడు
అమెరికా అబ్బాయితో.. తెలుగు యాంకరమ్మ పెళ్లి
నొక్కి మరీ చెబుతున్నారు.. ఈ సారి దద్దరిల్లిపోవుడు పక్కా…
ఇంటర్నెట్ కేబుల్ తో ఇంటిగుట్టు చౌర్యం
ఎవరినైనా తిట్టారో.. తిట్టుకు రూ.500 ఫైన్.. ఎక్కడో తెలుసా ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

