NTR ఒప్పుకోకపోతే.. ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా..
కొన్ని సార్లు మొండిగా.. నిరాహార దీక్ష చేసైనా మనం అనుకున్నది సాధించేస్తాం..! ఇప్పుడు కోన వెంకట్ కూడా.. అవసరం అయితే అదే చేస్తా అంటున్నారు. తనకు అదుర్స్‌కు సీక్వెల్‌గా అదుర్స్ 2 చేయాలని ఉందని.. అది ఎలాగైనా చేస్తా అని చెప్పారు. అందుకోసం అవసరం అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటి ముందు టెంట్ వేసి .. నిరాహార దీక్ష చేసి మరీ తారక్‌ను ఈ సినిమా చేయాడానికి ఒప్పిస్తా అన్నారు కోన.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!