TOP 9 ET News: బన్నీ ఆస్తి విలువ 474 కోట్లు! | గుడ్ న్యూస్.. జక్కన్న రామాయణంలో అర్జునుడిగా
పుష్ప రాజ్‌గా.. నేషనల్ లెవల్లో అదరగొట్టారు. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో తనకంటూ ఓ పేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు తనకున్న ఆస్తి విలువతో.. త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతున్నారు అల్లు అర్జున్. ఎస్ ! స్టార్ హీరోస్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ ను లెక్కగట్టి పబ్లిష్ చేసే స్టాక్ గ్రో... తాజాగా అల్లు అర్జున్‌ను నెట్ వర్త్ ను అంచనా వేసింది. బన్నీ సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్, బ్రాండ్ ఎండోర్స్ అండ్ వెహికిల్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నింటినీ లెక్కగట్టి..
పుష్ప రాజ్‌గా.. నేషనల్ లెవల్లో అదరగొట్టారు. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో తనకంటూ ఓ పేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు తనకున్న ఆస్తి విలువతో.. త్రూ అవుట్ ఇండియా హాట్ టాపిక్ అవుతున్నారు అల్లు అర్జున్. ఎస్ ! స్టార్ హీరోస్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ ను లెక్కగట్టి పబ్లిష్ చేసే స్టాక్ గ్రో… తాజాగా అల్లు అర్జున్‌ను నెట్ వర్త్ ను అంచనా వేసింది. బన్నీ సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్, బ్రాండ్ ఎండోర్స్ అండ్ వెహికిల్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నింటినీ లెక్కగట్టి… బన్నీకి దాదాపు 474 కోట్లకు పైగా.. స్థిర చరాస్థులు ఉన్నాయని చెప్పింది. అది ఏ క్యారెక్టర్ అయినా కానీ అందులోకి పరకాయ ప్రవేశం చేసి.. దిమ్మతిరిగిపోయేలా పర్ఫార్మెన్స్ ఇచ్చే యంగ్ టైగర్ ఎన్టీర్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇఫ్! జక్కన్న పాన్ వరల్డ్ రేంజ్లో రామాయణం తీస్తే… తాను అర్జునుడి క్యారెక్టర్ చేస్తా అంటూ ఓపెన్ అయ్యారు. అర్జునుడు మాత్రమే కాదు.. కర్ణుడు.. భీముడి క్యారెక్టర్స్ ఇచ్చినా తాను చేస్తానంటూ చెప్పారు. అయితే ఇది ఇప్పుడు చెప్పింది కాదు.. ట్రిపుల్ ఆర్ ప్రమోషనల్ టైంలోనే చెప్పారు. ఇక అప్పటి వీడియోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Deverakonda: ఇంకొకళ్ళు 200 కోట్లు కొడితే.. మనం కొట్టలేమా ఏంటి ??
టన్ను టమాటాలతో అభిషేకం! కూలీలకు పండగే పండగ
జువెలరీ షాపులో దొంగల బీభత్సం.. గన్ గురిపెట్టినా తగ్గని మహిళా
మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు
పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్
ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు
ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే
పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్

