Vijay Deverakonda: ఇంకొకళ్ళు 200 కోట్లు కొడితే.. మనం కొట్టలేమా ఏంటి ??
లైగర్ ప్రమోషనల్ ఈవెంట్లో 200 కోట్లు వసూలు చేస్తుందంటూ.. విజయ్ చెప్పిన ఒక్క మాట అప్పట్లో సెన్సేషనల్ అయింది. విజయ్‌ను విమర్శలు పాలు చేసింది. అయితే తాజాగా దీనిపైనే ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రియాక్టయ్యారు VD. తన సినిమా 200 కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ చెప్పడం తప్పు కాదని.. 200 కోట్లు కలెక్ట్ చేయకపోవడం తప్పని చెప్పారు విజయ్. అంతేకాదు ఇంకొకళ్లు 200 కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి? అంటూ మరో సెన్సేషనల్ డైలాగ్‌కు మరో సారి బయటికి వదిలారు ఈ రౌడీ హీరో.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
NTR ఒప్పుకోకపోతే.. ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా..
గుడ్ న్యూస్.. జక్కన్న మహాభారతంలో అర్జునుడిగా NTR
వైరల్ వీడియోలు
Latest Videos