AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.. లాభాలు చూసి ఆశ్చర్యపోతారు

రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.. లాభాలు చూసి ఆశ్చర్యపోతారు

Phani CH
|

Updated on: Apr 04, 2024 | 1:59 PM

Share

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిలో గ్యాస్‌, ఎసిడిటీ సమస్య సర్వసాధారణమైపోయింది. మారుతున్న ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీని వల్ల గుండెల్లో మంట, నెర్వస్ నెస్, విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో రాత్రంతా నిద్రలేమి సమస్య చాలా మందిని వేధిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనకు గురవుతుంటారు. దీనిని నివారించడానికి తక్షణ చికిత్స చాలా ముఖ్యం.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిలో గ్యాస్‌, ఎసిడిటీ సమస్య సర్వసాధారణమైపోయింది. మారుతున్న ఆహారపు అలవాట్లు దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీని వల్ల గుండెల్లో మంట, నెర్వస్ నెస్, విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో రాత్రంతా నిద్రలేమి సమస్య చాలా మందిని వేధిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనకు గురవుతుంటారు. దీనిని నివారించడానికి తక్షణ చికిత్స చాలా ముఖ్యం. ఇలాంటి వారు రాత్రివేళ నిద్రకు ఉపక్రమించే ముందు ఒకగ్లాసు సెలరీ జ్యూస్‌ను తాగితే చాలా సమస్యల నుంచి బయటపడొచ్చు. అసలు సెలరీ అంటే ఏమిటి..? ఈ జ్యూస్ తాగటం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సెలరీ అనేది అపియాసి కుటుంబానికి చెందిన ఆకు కూర. ఇది చూడడానికి కొత్తిమీరలా ఉంటుంది. సెలరీలో పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిలో ఫైబర్‌ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ కె, సి, పొటాషియం, ఫోలేట్‌ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. సెలరీ జ్యూస్‌ తరచూ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని, శరీరానికి కావలసిన పోషకాలు అందించవచ్చని నిపుణులు అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆఖరికి అమెరికా అధ్యక్షుడి విమానాన్నీ వదల్లేదు.. దొంగా.. దొంగా..

TOP 9 ET News: బన్నీ ఆస్తి విలువ 474 కోట్లు! | గుడ్ న్యూస్.. జక్కన్న రామాయణంలో అర్జునుడిగా

Vijay Deverakonda: ఇంకొకళ్ళు 200 కోట్లు కొడితే.. మనం కొట్టలేమా ఏంటి ??

NTR ఒప్పుకోకపోతే.. ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా..

గుడ్ న్యూస్.. జక్కన్న మహాభారతంలో అర్జునుడిగా NTR