ఒక్క పూట ఆకలి తీర్చాడని.. ఆ వ్యక్తిని స్టార్ చేసిన కృష్ణ వంశీ
కృష్ణ వంశీ.. తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్న దర్శకుడు. కొంత మంది సెలబ్రిటీలు ఒకప్పుడు సినిమాల్లో రాణించేందుకు అష్టకష్టాలు పడేవారు. స్టార్ అయిపోవాలనే ఆశ ఉన్నా.. చేతిలో అవకాశాలు.. డబ్బు లేకపోవడంతో.. బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీసేవారు. ఎవరైనా ఒక టీ తాపిస్తే బాగుండు.. అన్నం పెట్టిస్తే బాగుండు అనే స్థితిలో ఉండేవారు. అలా కృష్ణవంశీ కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమాలు కష్టాలు ఏంటో రూచి చూశారు.
కృష్ణ వంశీ.. తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్న దర్శకుడు. కొంత మంది సెలబ్రిటీలు ఒకప్పుడు సినిమాల్లో రాణించేందుకు అష్టకష్టాలు పడేవారు. స్టార్ అయిపోవాలనే ఆశ ఉన్నా.. చేతిలో అవకాశాలు.. డబ్బు లేకపోవడంతో.. బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీసేవారు. ఎవరైనా ఒక టీ తాపిస్తే బాగుండు.. అన్నం పెట్టిస్తే బాగుండు అనే స్థితిలో ఉండేవారు. అలా కృష్ణవంశీ కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సినిమాలు కష్టాలు ఏంటో రూచి చూశారు. ఇక రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన ఆకలి బాధలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. దాంతో పాటే.. తనకు అన్నం పెట్టారన్న కారణంతో.. ఒకరిని తన సినిమాలో హీరోగా తీసున్నట్టు కూడా చెప్పారు. ఇంతకీ కృష్ణ వంశీ ఏం చెప్పారంటే “అప్పటికీ భోజనం చేసి 5 రోజులు. కళ్లు మూతలు పడిపోతున్న పరిస్థితి. మరో 5 నిమిషాలు అయితే సొమ్మసిల్లి పడిపోయేవాడ్ని. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిల్చుని ఉన్న. తిరిగి ఊరెళ్లి పోవడం అంటే ఓడిపోయినట్లే. అలా చేయలేను. సరిగ్గా ఆ సమయంలో అటుగా నటుడు బ్రహ్మజీ వచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Taapsee Pannu: బయటికి వచ్చిన తాప్సీ పెళ్లి వీడియో..
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

