ఇండియాలోనే నెం1 సిరీస్ !! ‘ఇన్స్పెక్టర్ రిషి’కి దిమ్మతిరిగే రెస్పాన్స్
ఇతర జానర్లతో పోల్చితే ఓటీటీల్లో హార్రర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‍లకు బాగా ఆదరణ ఉంటుంది. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇదే కోవలోకి చేరింది నవీన్ చంద్ర నటించిన హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఇన్స్పెక్టర్ రిషి’. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో మార్చి 29న ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ, హారర్, క్రైమ్.. ఇలా ఆడియెన్స్ ను ఆకట్టుకునే అన్ని అంశాలు
ఇతర జానర్లతో పోల్చితే ఓటీటీల్లో హార్రర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‍లకు బాగా ఆదరణ ఉంటుంది. కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇదే కోవలోకి చేరింది నవీన్ చంద్ర నటించిన హారర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఇన్స్పెక్టర్ రిషి’. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో మార్చి 29న ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మర్డర్ మిస్టరీ, హారర్, క్రైమ్.. ఇలా ఆడియెన్స్ ను ఆకట్టుకునే అన్ని అంశాలు ఇన్ స్పెక్టర్ రిషిలో ఉన్నాయి. తమిళంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక టీజర్స్, ట్రైలర్స్ తోనే బజ్ క్రియేట్ చేసిన ఇన్‍స్పెక్టర్ రిషి అందుకు తగ్గట్టుగానే ఓటీటీలో భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా ట్రెండింగ్ లిస్టులో టాప్ లో కొనసాగుతోంది ఇన్‍స్పెక్టర్ రిషి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క పూట ఆకలి తీర్చాడని.. ఆ వ్యక్తిని స్టార్ చేసిన కృష్ణ వంశీ
Taapsee Pannu: బయటికి వచ్చిన తాప్సీ పెళ్లి వీడియో..
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

