TOP 9 ET News: ప్రభాస్‌తో ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా..!|హీరో అజిత్ కారు బోల్తా… లైవ్‌ వీడియో

ఏదో ఒక సందర్భంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమా చేయకుండా ఉండాల్సిందని అనిపిస్తుంటుంది దాదాపు అందరు సెలబ్రిటీలకి..! అయితే ఆ అందర్లో అనుష్క మాత్రం ఇదే వియాన్ని ఓ సందర్భంలో చెప్పింది. అది కూడా ప్రభాస్‌తో ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అనేసింది. ఇక ఆ సినిమానే బిల్లా..! అప్పటి వరకు ఓ పద్దతి ప్రకారం ఎక్స్‌పోజింగ్ చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ.. ఆ సినిమాకు సైన్ చేశాక బికీనీ సీన్‌ గురించి తెలియండంతో కాస్త షాకైందట.

TOP 9 ET News: ప్రభాస్‌తో ఆ సినిమా చేసినందుకు బాధపడుతున్నా..!|హీరో అజిత్ కారు బోల్తా... లైవ్‌ వీడియో

|

Updated on: Apr 05, 2024 | 2:01 PM

ఏదో ఒక సందర్భంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ సినిమా చేయకుండా ఉండాల్సిందని అనిపిస్తుంటుంది దాదాపు అందరు సెలబ్రిటీలకి..! అయితే ఆ అందర్లో అనుష్క మాత్రం ఇదే వియాన్ని ఓ సందర్భంలో చెప్పింది. అది కూడా ప్రభాస్‌తో ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది అనేసింది. ఇక ఆ సినిమానే బిల్లా..! అప్పటి వరకు ఓ పద్దతి ప్రకారం ఎక్స్‌పోజింగ్ చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ.. ఆ సినిమాకు సైన్ చేశాక బికీనీ సీన్‌ గురించి తెలియండంతో కాస్త షాకైందట. చేసేదేం లేక ప్రభాస్‌తో పూల్లో ఆ సీన్‌ షూట్‌ ఫినిష్ చేసిందట. కానీ చాలా అన్ కంఫర్టెబుల్‌గా.. ఫీలైందట. ఈ సినిమా చేయకుండా ఉండాల్సిందని చాలా సార్లు అనుకుందట. అందరు హీరోలు జస్ట్ హీరోలే అయితే.. అజిత్ మాత్రం సూపర్ హీరో అవుతాడు. ఎందుకంటే అడ్వెంచరస్‌ యాక్టివిటీలో ఎప్పుడూ ముందు ఉంటాడు. సినిమాల్లో కూడా చాలా డేంజరస్ స్టంట్స్‌ను తనే రియల్‌గా చేస్తుంటాడు. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఓ స్టంటే చేసే క్రమంలోనే ప్రమాదానికి గురయ్యాడు అజిత్. విదాముయార్చి సినిమా షూటింగ్‌లో కారు చేజ్‌ సీన్‌ షూట్ చేస్తున్న క్రమంలో అజిత్ కార్‌ బోల్తా పడింది. అజిత్‌కు ఏం కాలేదు. కానీ కారు మాత్రం బానే డ్యామేజ్ అయింది. ఇక 5 నెలల క్రితమే ఇది జరిగినప్పటికీ.. అందుకు సంబంధించిన వీడియోను ఇప్పుడు రిలీజ్ చేసింది ఈ మూవీ టీం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Family Star Movie OTT: ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో మార్పు.! ఎందులో స్ట్రీమింగ్ కానుందంటే.?

ఇదేందిరా నాయనా.. అసలు ఈ గోలేంటి !!

ఇండియాలోనే నెం1 సిరీస్‌ !! ‘ఇన్‌స్పెక్టర్ రిషి’కి దిమ్మతిరిగే రెస్పాన్స్

ఒక్క పూట ఆకలి తీర్చాడని.. ఆ వ్యక్తిని స్టార్ చేసిన కృష్ణ వంశీ

Taapsee Pannu: బయటికి వచ్చిన తాప్సీ పెళ్లి వీడియో..

Follow us
Latest Articles
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్.. ఊ అంటావా మావాకు మాస్ స్టెప్పులు..
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్.. ఊ అంటావా మావాకు మాస్ స్టెప్పులు..
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు
ప్రధాన పార్టీలకు లోకల్ నాని టెన్షన్.. నిడదవోలులో ప్రచార హోరు
వైరల్ అవుతున్న మహేష్ హెయిర్ స్టైల్
వైరల్ అవుతున్న మహేష్ హెయిర్ స్టైల్