Hyderabad: ఎంత ట్రాఫిక్‌లోనైనా.. మీరెప్పుడు కావాలంటే అప్పుడు రెడ్ సిగ్నల్..

Hyderabad: ఎంత ట్రాఫిక్‌లోనైనా.. మీరెప్పుడు కావాలంటే అప్పుడు రెడ్ సిగ్నల్..

Anil kumar poka

|

Updated on: Aug 31, 2023 | 9:56 PM

హైదరాబాద్ పాదచారులకు గుడ్‌న్యూస్. రోడ్ దాటేటప్పుడు జరిగే ప్రమాదాల నివారించడానికి సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. పాదాచారులే ట్రాఫిక్ సిగ్నల్స్ యూస్ చేసేలా రూపొందించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. భారతదేశంలో మొట్ట మొదటిసారిగా పేలికాన్ సిగ్నలింగ్ సిస్టంను అందుబాటులోకి తెచ్చిన నగరంగా హైదరాబాద్ నిలిచింది. మే నెలలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ రోడ్డు మీద మొట్టమొదటి టెలికాన్ సిగ్నలింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు.

హైదరాబాద్ పాదచారులకు గుడ్‌న్యూస్. రోడ్ దాటేటప్పుడు జరిగే ప్రమాదాల నివారించడానికి సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. పాదాచారులే ట్రాఫిక్ సిగ్నల్స్ యూస్ చేసేలా రూపొందించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. భారతదేశంలో మొట్ట మొదటిసారిగా పేలికాన్ సిగ్నలింగ్ సిస్టంను అందుబాటులోకి తెచ్చిన నగరంగా హైదరాబాద్ నిలిచింది. మే నెలలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ రోడ్డు మీద మొట్టమొదటి టెలికాన్ సిగ్నలింగ్ సిస్టమ్‌ను ప్రారంభించారు. ప్రధాన కూడళ్లలో పైలెట్ ప్రాజెక్టుగా 31 సిగ్నల్ ఏర్పాటు చేశారు. వాటి ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 44 ప్రదేశాల్లో పిలికాన్ సిగ్నల్స్‌ను ప్రారంభించారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. విదేశాల్లో ఇప్పటికే పిలికాన్ సిగ్నల్ సిస్టం అందుబాటులో ఉంది. దేశంలో ఇప్పుడిప్పుడే పేలికాన్ సిగ్నలింగ్ సిస్టంపై అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు దాటే సమయంలో జరిగే ప్రమాదాల నివారణకు, వాహనదారుల్లో ట్రాఫిక్ డిస్‌ఫ్లేస్ పెంచేదుకు సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా పేలికాన్ సిగ్నలింగ్ సిస్టంని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్ క్రాస్ చేసేటప్పుడు ట్రాఫిక్ ఆపేందుకు ఒక బటన్ నొక్కాలి. బటన్ నొక్కిన 10 సెకండ్లలో జీబ్రా క్రాసింగ్ వరకు చేరుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత 20 సెకండ్ల వరకు రెడ్ లైట్ వెలుగుతుంది. 20 సెకండ్లలో రోడ్డున క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఈ పేలికాన్ సిగ్నల్స్ ని రోడ్ కి రెండు వైపులా అమరుస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..