పోషకాల పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు.. వీడియో
సమ్మరం సీజన్ వచ్చేస్తోంది. ఎండాకాలంలో శరీరంలోని లవణాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో నీరసం వస్తుంటుంది. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
సమ్మరం సీజన్ వచ్చేస్తోంది. ఎండాకాలంలో శరీరంలోని లవణాలన్నీ చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడంతో నీరసం వస్తుంటుంది. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా త్వరగా అలసిపోకుండా ఉంటాము. ఇక వేసవిలో ఎక్కువగా దొరికేవి పుచ్చకాయ. నిమ్మకాయ, మామిడి, మజ్జిగ వంటివి తీసుకోవడం వల్ల శక్తిని కోల్పోకండా ఉంటాము. వీటి వల్ల శరీరానికి ఎంతో శక్తి అందుతుంది. ఎండా కాలంలో ఇవి తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: సింహంపై హైనాల మంద దాడి !! వీడియో
అఘోరీ, అఘోరా కల్యాణం.. అర్ధరాత్రి ముహూర్తం !! వీడియో
ఈ చేపకి రోజూ 20 దంతాలు ఊడి.. మళ్లీ వచ్చేస్తాయి !! వీడియో
Published on: Dec 05, 2021 08:09 AM
వైరల్ వీడియోలు
Latest Videos