అఘోరీ, అఘోరా కల్యాణం.. అర్ధరాత్రి ముహూర్తం !! వీడియో
అఘోరాలు..ఈ వింటేనే ఒకింత భయం, ఆశ్చర్యం కలుగుతాయి. ఎందుకంటే అఘోరాల వేషధారణ భిన్నంగా ఉంటుంది..వీరిలో కొందరు నగ్నంగా, మరికొందరు చిన్న బట్టకట్టుకొని కనిపిస్తుంటారు..
అఘోరాలు..ఈ వింటేనే ఒకింత భయం, ఆశ్చర్యం కలుగుతాయి. ఎందుకంటే అఘోరాల వేషధారణ భిన్నంగా ఉంటుంది..వీరిలో కొందరు నగ్నంగా, మరికొందరు చిన్న బట్టకట్టుకొని కనిపిస్తుంటారు..వారి రూపం కూడా భయమేసేలా ఉంటుంది. ఒళ్లంతా బూడిదను పూసుకునే అఘోరాలు కాలుతున్న శవాలను తింటారనే అంటుంటారు.. ఇప్పుడు అఘోరాల టాపిక్ ఎందుకంటే తమిళనాడులో ఓ అఘోరాను ఓ మహిళ వివాహం చేసుకోవడం హాట్ టాపిక్ మారడమే. ఇందుకు సంబంధించిన వార్త వైరల్ గా మారడమే!
మరిన్ని ఇక్కడ చూడండి:
ఈ చేపకి రోజూ 20 దంతాలు ఊడి.. మళ్లీ వచ్చేస్తాయి !! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos