Rice Porridge: అన్నం వార్చిన గంజి ఓ దివ్య ఔషధం !! వీడియో
చాలా సార్లు మనం ఒక పాత్రలో బియ్యం ఉడికించినప్పుడు, అన్నం ఉడికిన తర్వాత మిగిలిన నీటిని పారబోస్తాము. వీటిని పల్లెటూరి భాషలో గంజి అంటాం. అయితే మన పూర్వీకులు.
చాలా సార్లు మనం ఒక పాత్రలో బియ్యం ఉడికించినప్పుడు, అన్నం ఉడికిన తర్వాత మిగిలిన నీటిని పారబోస్తాము. వీటిని పల్లెటూరి భాషలో గంజి అంటాం. అయితే మన పూర్వీకులు.. ఈ గంజిని కూడా ఆహారంలో భాగం చేసుకునేవారు. ఇప్పటి జనరేషన్‌లో చాలామందికి ఆ విషయం కూడా తెలియదు. ఈ గంజి గురించి ప్రయోజనాలు తెలిస్తే.. మీరు కూడా దాన్ని మీ డైలీ మెనూలో భాగం చేసుకుంటారు. కాలానుగుణ ఇన్ఫెక్షన్ లేదా వైరల్ జ్వరం సమయంలో గంజి తాగడం వల్ల డిహైడ్రేషన్ ఉండదు. జ్వరం కూడా తగ్గుతుంది. వేసవిలో గంజి డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
పోషకాల పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు.. వీడియో
Published on: Dec 05, 2021 08:00 AM
Follow Us
వైరల్ వీడియోలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

