Viral Video: సింహంపై హైనాల మంద దాడి !! వీడియో
అడవికి రాజు సింహం. దాని ముందు ఏ జంతువు నిలబడలేదు. శత్రువు దాడిని తిప్పి కొట్టగల సమర్థుడు సింహరాజు. అయితే ఎంతటి బలవంతుడైనా సరే విధికి తలవంచక తప్పదు.
అడవికి రాజు సింహం. దాని ముందు ఏ జంతువు నిలబడలేదు. శత్రువు దాడిని తిప్పి కొట్టగల సమర్థుడు సింహరాజు. అయితే ఎంతటి బలవంతుడైనా సరే విధికి తలవంచక తప్పదు. సరిగ్గా అలాంటి అనుభవమే ఓ సింహానికి ఎదురైంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ సింహానికి చెందిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ హైనాల మందా సింహంపై దాడి చేస్తుంది. అప్పుడు సింహం ఎలా తప్పించుకుందో చూద్దాం. వీడియోలో బలహీనమైన ఓ సింహాన్ని 20 హైనాలు చుట్టుముట్టినట్లు చూడవచ్చు. అవి సింహాన్ని ఎలాగైనా తమకి ఆహారంగా చేసుకోవాలని అన్ని కలిసి పథకం వేసాయి. ఆ పద్దతిలోనే దాడి ప్రారంభించాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
అఘోరీ, అఘోరా కల్యాణం.. అర్ధరాత్రి ముహూర్తం !! వీడియో
ఈ చేపకి రోజూ 20 దంతాలు ఊడి.. మళ్లీ వచ్చేస్తాయి !! వీడియో
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

