ఈ చేపకి రోజూ 20 దంతాలు ఊడి.. మళ్లీ వచ్చేస్తాయి !! వీడియో
ఇప్పుడు మనం ఓ విచిత్రమైన చేప గురించి తెలుసుకోబోతున్నాం. ఈ చేప పేరు పసిఫిక్ లింగ్‌కాడ్ . ఇది వేటాడటంలో దిట్ట. కండ పట్టుకుంటే... ఊడేదాకా వదలదు.
ఇప్పుడు మనం ఓ విచిత్రమైన చేప గురించి తెలుసుకోబోతున్నాం. ఈ చేప పేరు పసిఫిక్ లింగ్‌కాడ్ . ఇది వేటాడటంలో దిట్ట. కండ పట్టుకుంటే… ఊడేదాకా వదలదు. అంతేకాదు ఈ చేపకి మరో ప్రత్యేక కూడా ఉంది. దీనికి రోజూ 20 దంతాలు ఊడి… కొత్తగా 20 దంతాలు వస్తాయి. చూడటానికి చాలా భయంకరంగా కనిపించే ఈ చేపలు కాలిఫోర్నియాలోని నార్త్ పసిఫిక్ సముద్రంలో ఉంటాయి. ఇవి చాలా పెద్దగా పెరుగుతాయి. ఒక్కోటి 5 అడుగుల పొడవుతో, 36 కేజీల బరువు వరకూ పెరుగుతాయి. ఇంత పవర్ ఫుల్ చేపకు రోజూ పళ్లెందుకు ఊడుతున్నాయనేదనిపై కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు శాస్త్రవేత్తలు. అవేంటో చూద్దాం.
మరిన్ని ఇక్కడ చూడండి:
పోషకాల పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు.. వీడియో
Viral Video: సింహంపై హైనాల మంద దాడి !! వీడియో
అఘోరీ, అఘోరా కల్యాణం.. అర్ధరాత్రి ముహూర్తం !! వీడియో
Rice Porridge: అన్నం వార్చిన గంజి ఓ దివ్య ఔషధం !! వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

