Walnuts: వాల్ నట్స్‌ని ఇలా తిన్నారంటే.. అస్సలు వదలరు.. వీడియో
ప్రస్తుత కాలంలో డ్రైఫ్రూట్స్‌ని ప్రాధాన్యత బాగా పెరిగింది. ఆరోగ్య రిత్యా వైద్యులు, ఆహార నిపుణులు కూడా వీటిని సజెస్ట్ చేస్తున్నారు. అయితే వేటివల్ల ఎలాంటి లాభాలుంటాయి, వాటిని ఎలా తినాలి?
ప్రస్తుత కాలంలో డ్రైఫ్రూట్స్‌ని ప్రాధాన్యత బాగా పెరిగింది. ఆరోగ్య రిత్యా వైద్యులు, ఆహార నిపుణులు కూడా వీటిని సజెస్ట్ చేస్తున్నారు. అయితే వేటివల్ల ఎలాంటి లాభాలుంటాయి, వాటిని ఎలా తినాలి? అవి ఆరోగ్యానికి ఏవిధంగా సహాయపడతాయో తెలుసుకొని తింటే ఇంకా మంచిది కదా… అయితే ఇప్పడు మీకు ఒక అద్భుతమైన డ్రైప్రూట్ గురించి చెప్పబోతున్నాం. దీనివల్ల వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంతోపాటు ఫిట్‌నెస్‌ను కూడా మీసొంతం చేసుకోవచ్చు. అదేంటంటే…వాల్ నట్స్.. ఇవి అందరికీ తెలిసినవే.. అయితే వీటిని ఎలా తినాలి అనేది పాయింట్.. వాల్‌నట్స్‌లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, ప్లాంట్ కాంపౌండ్స్, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. రోజూ వాల్ నట్స్ తినడం వల్ల మెదడు చాలా షార్ప్‌గా పనిచేస్తుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
పోషకాల పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు.. వీడియో
Viral Video: సింహంపై హైనాల మంద దాడి !! వీడియో
అఘోరీ, అఘోరా కల్యాణం.. అర్ధరాత్రి ముహూర్తం !! వీడియో
ఈ చేపకి రోజూ 20 దంతాలు ఊడి.. మళ్లీ వచ్చేస్తాయి !! వీడియో
Rice Porridge: అన్నం వార్చిన గంజి ఓ దివ్య ఔషధం !! వీడియో
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

