ఈ పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తింటున్నారా ?? తస్మాత్‌ జాగ్రత్త !! వీడియో

సాధారణంగా మనకి ఆహారం వేడి చేసుకొని తినడం అలవాటు. ముఖ్యంగా చలికాలంలో పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేస్తుంటారు. మధ్యాహ్నం చేసిన వంటలు మిగిలినట్లయితే సాయంత్రం వేడి చేసితింటుంటారు చాలామంది.

ఈ పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తింటున్నారా ?? తస్మాత్‌ జాగ్రత్త !! వీడియో

|

Updated on: Dec 05, 2021 | 8:29 AM

సాధారణంగా మనకి ఆహారం వేడి చేసుకొని తినడం అలవాటు. ముఖ్యంగా చలికాలంలో పదార్థాలను మళ్లీ మళ్లీ వేడి చేస్తుంటారు. మధ్యాహ్నం చేసిన వంటలు మిగిలినట్లయితే సాయంత్రం వేడి చేసితింటుంటారు చాలామంది. ప్రతి ఇంట్లో పద్దతి తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఇలా చేయడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. నిజానికి ఫ్రిజ్‏లో పెట్టిన పదార్థాలను మళ్లీ వేడి చేస్తే ఆరోగ్యానికి చాలా డేంజర్ అన్న సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని పదార్థాలను కూడా వేడి చేసి తినడం వలన ఆరోగ్యానికి చాలా ప్రమాదమంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.. నాన్ వెజ్.. చికెన్, మటన్, గుడ్డు వంటి పదార్థాలలో పోషకాలు అధికంగా ఉంటాయి.. కానీ ఈ నాన్ వెజ్ వంటకాలను మళ్లీ మళ్లీ వేడి చేసి తినడం మంచిది కాదు. ఇలా చేయడం వలన జీర్ణక్రియలో సమస్య ఏర్పడుతుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

చిన్నారి స్టంట్స్‌ చూస్తే షాకే !! ఇంతకీ బొమ్మా ?? మనిషా ?? వీడియో

కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రాచేయొచ్చు.. ఇలా..! వీడియో

Walnuts: వాల్‌ నట్స్‌ని ఇలా తిన్నారంటే.. అస్సలు వదలరు.. వీడియో

పోషకాల పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు.. వీడియో

Viral Video: సింహంపై హైనాల మంద దాడి !! వీడియో

 

 

Follow us