చిన్నారి స్టంట్స్ చూస్తే షాకే !! ఇంతకీ బొమ్మా ?? మనిషా ?? వీడియో
సోషల్ మీడియాలో లైకుల కోసం ఈ మధ్యకాలంలో యువత చేయకూడదని రిస్క్‌లు చేస్తున్నారు...తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో లైకుల కోసం ఈ మధ్యకాలంలో యువత చేయకూడదని రిస్క్‌లు చేస్తున్నారు…తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అనుభవజ్ఞులైన స్టంట్ మాస్టర్లు చేసే ఓ డేంజరస్ స్టంట్‌ను ఈ చిన్నారి చేసి చూపించిందన్నట్లుగా ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఓ చిన్నారి 4 చక్రాల బైక్‌తో ర్యాంప్‌పై పల్టీలు కొట్టినట్లుగా ఇక్కడ కనిపిస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కొంతమంది ఆ అమ్మాయి గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
మరిన్ని ఇక్కడ చూడండి:
కార్డు లేకుండానే ఏటీఎం నుంచి డబ్బులు డ్రాచేయొచ్చు.. ఇలా..! వీడియో
Walnuts: వాల్ నట్స్‌ని ఇలా తిన్నారంటే.. అస్సలు వదలరు.. వీడియో
పోషకాల పండ్ల రసాలు.. ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు.. వీడియో
Viral Video: సింహంపై హైనాల మంద దాడి !! వీడియో
అఘోరీ, అఘోరా కల్యాణం.. అర్ధరాత్రి ముహూర్తం !! వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

