Telangana Police: రియల్ హీరోలు.. భారీ వర్షాలు, వరదల్లో ప్రజలను ఆదుకున్న పోలీసులు..
గత వారం రోజులుగా భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్ధవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు.. జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.