Ek Number News LIVE : ఊరు ఊరంతా కోడికూర పండుగ, కానిస్టేబుల్‌కు పోలీస్‌ ఠాణాల సీమంతం.. లైవ్ వీడియో

Ek Number News LIVE : ఊరు ఊరంతా కోడికూర పండుగ, కానిస్టేబుల్‌కు పోలీస్‌ ఠాణాల సీమంతం.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Sep 08, 2021 | 7:09 PM

ఇయ్యాల ఏమేం వార్తలు తీస్కొచ్చినా అంటే.. కానిస్టేబుల్‌కు ఠాణాల్నే సీమంతం చేసిన పోలీసొళ్లు. వాగు దాటేదాక ఓడ మల్లన్న.. వాగు దాటినంక బోడిమల్లన్న అంటున్న గుత్తేదారు. తల్లిని మించిన దైమున్నదా పాటను యాదికి చేసిన కుక్కపిల్ల. కొండారెడ్డి ఇలాఖాల అమ్మబోతె అడివి.. కొనబొతె కొరివి.