Parliament Session 2024: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ప్రమాణం చేసిన ప్రధాని మోదీ.. లైవ్

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం, మంగళవారం లోక్‌సభలో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగా.. ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణం చేయిస్తున్నారు. తొలిరోజు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతోపాటు తొలిరోజున 280 మంది ఎంపీలు ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత రేపు మిగతా సభ్యులు ప్రమాణం చేయనున్నారు.

Parliament Session 2024: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ప్రమాణం చేసిన ప్రధాని మోదీ.. లైవ్
Parliament Session 2024
Follow us

|

Updated on: Jun 24, 2024 | 4:25 PM

పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం, మంగళవారం లోక్‌సభలో ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగా.. ఎంపీలతో ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణం చేయిస్తున్నారు. తొలిరోజు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతోపాటు తొలిరోజున 280 మంది ఎంపీలు ప్రమాణం చేస్తారు. రెండో రోజు మిగతా సభ్యులు ప్రమాణం చేస్తారు.

లైవ్ వీడియో చూడండి..

అంతకుముందు ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ముర్ము రాష్ట్రపతి భవన్‌లో మహతాబ్‌ చేత ప్రమాణం చేయించారు. ముందుగా ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ ఇంటికి వెళ్లారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు. ప్రమాణ స్వీకారం కోసం ప్రొటెం స్పీకర్‌ను తన కారులో తోడ్కొని వెళ్లారు రిజిజు..

ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీడియాతో మాట్లాడారు. కొత్త లోక్‌సభ సభ్యులకు స్వాగతమని.. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలంటూ ఆకాంక్షించారు. ప్రజలు వరుసగా మూడోసారి సేవచేసే అవకాశం ఇచ్చారన్నారు. తమ విధానాలకు, తమ అంకితభావానికి జనామోదం లభించిందన్నారు. అందరి సహకారంతో భరతమాత సేవలో పాల్గొంటాం.. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామంటూ మోదీ తెలిపారు.

సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను

సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!

ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..

విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!

రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..

లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..

హైడ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
హైడ్రాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేఏ పాల్
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..
పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.

ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్

వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.

నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..

ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.

రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.

చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..

అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.

చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!