Telangana Inter Results 2023 LIVE: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఫలితాలు టీవీ9 వెబ్‌సైట్‌లో..!(లైవ్)

Telangana Inter Results 2023 LIVE: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఫలితాలు టీవీ9 వెబ్‌సైట్‌లో..!(లైవ్)

Anil kumar poka

| Edited By: Ram Naramaneni

Updated on: May 09, 2023 | 11:39 AM

ఇంటర్‌ పరీక్షల ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణలో ఇవాళ ఇంటర్మీడియేట్‌ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు.

ఇంటర్‌ పరీక్షల ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణలో ఇవాళ ఇంటర్మీడియేట్‌ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. ఇంటర్‌ ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు టీవీ9 వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. గత మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4వరకు తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. దాదాపు తొమ్మిదిన్నర లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం పరీక్షలకు 4లక్షల82వేల 501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4లక్షల23వేల 901 మంది హాజరయ్యారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..

Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..

Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!

Published on: May 09, 2023 10:46 AM