Pawan Kalyan: ఉద్రిక్తతల మధ్య మంగళగిరి నుంచి ఇప్పటం చేరుకున్న పవన్.. బాధితులను పరామర్శించి సంఘీభావం
గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి బయల్దేరిన ఆయన్ని పోలీసులు అడ్డుకోవడంతో.. కారు దిగి పవన్‌కల్యాణ్ నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్లిన పవన్ కల్యాణ్..వేరే కారులో ఇప్పటం చేరుకున్నారు. ఇళ్లు కూల్చివేతపై జనసేన, టీడీపీ రాజకీయ రచ్చ చేస్తున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణాల కోసమే ప్రహరీలు తొలగించినట్లు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారంటోంది. నెల రోజుల నుంచే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని..వైఎస్ విగ్రహం దిమ్మె కూడా తొలగించామని.. ఇప్పటికే ప్రహరీలు తొలగించిన ఇళ్లను కూడా బాగు చేసుకున్నారని వైసీపీ నేతలు ఫోటోలతో స్పష్టం చేస్తున్నారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వణుకు పుట్టిస్తున్న వింత శబ్ధాలు !! ఎక్కడినుంచి వస్తున్నాయంటే ??
భయాందోళనకు గురిచేస్తున్న మహిళ అందం.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
ఓరి నీ యాషాలో.. చలాన్ తప్పించుకోడానికి ఇన్ని డ్రామాలా..