Munugode Bypoll Results Promo: రేపే మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు.. మినిట్ టూ మినిట్ లైవ్ అప్ డేట్స్..

Munugode Bypoll Results Promo: రేపే మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు.. మినిట్ టూ మినిట్ లైవ్ అప్ డేట్స్..

Anil kumar poka

|

Updated on: Nov 05, 2022 | 4:44 PM

తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మునుగోడు బైపోల్ అత్యంత ఖరీదైనదిగా మారింది. నెల రోజుల పాటు ఉత్కంఠగా మారిన మునుగోడు ఉపఎన్నిక ఇప్పుడు తుదిఘట్టానికి చేరుకుంది.


తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మునుగోడు బైపోల్ అత్యంత ఖరీదైనదిగా మారింది. నెల రోజుల పాటు ఉత్కంఠగా మారిన మునుగోడు ఉపఎన్నిక ఇప్పుడు తుదిఘట్టానికి చేరుకుంది. కొద్ది గంటల్లో మునుగోడు ఎవరిదో తెలిసిపోనుంది. మునుగోడు చరిత్రలోనే అత్యధికంగా 93.13 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇవాళ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా 9 గంటల వరకు తొలి ఫలితం వెలువడనుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.నియోజకవర్గంలో మొత్తం 298 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, అత్యధికంగా నారాయణపురం మండలం చిత్తన్నబావి గ్రామంలో 98.34 శాతం పోలింగ్‌ నమోదైంది. దామెర బీమనపల్లిలోని 240 పోలింగ్‌ కేంద్రంలో అతి తక్కువ పోలింగ్‌ నమోదైంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..

No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..

Brother – sister video: చెల్లికి లెక్కలు చెప్పలేక తంటాలు పడుతున్న అన్న.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..

Published on: Nov 05, 2022 04:44 PM