పనిమనిషికి గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసిన యజమాని !!
ఇంటి పనుల్లో సాయంగా ఉంటూ, తమ ఇంటి మనిషిలా మసలే వారిపట్ల యజమానులు ఎంతో అభిమానం కలిగి ఉంటారు. అంతేకాదు అలాంటివారికి కష్టసుఖాల్లో అండగా ఉంటారు.
ఇంటి పనుల్లో సాయంగా ఉంటూ, తమ ఇంటి మనిషిలా మసలే వారిపట్ల యజమానులు ఎంతో అభిమానం కలిగి ఉంటారు. అంతేకాదు అలాంటివారికి కష్టసుఖాల్లో అండగా ఉంటారు. అలాంటి ఓ మహిళకు ఆ ఇంటి సభ్యులంతా కలిసి పుట్టినరోజు వేడుకలు జరిపించారు. కేక్ కట్‌చేయించి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ రోజూలాగే తన యజమాని ఇంటికి పనికి వెళ్లింది. అయితే అక్కడ ఆమెకు ఊహించని సర్‌ప్రైజ్ ఎదురైంది. ఆరోజు ఆ మహిళ పుట్టినరోజని తెలుసుకున్న ఆ ఇంటి యజమాని ఆ మహిళతో కేక్ కట్ చేయించి ఘనంగా పుట్టినరోజు సెలబ్రేట్ చేశారు. ఊహించని ఘటనకు, తనపై యజమాని కుటుంబం చూపిన ప్రేమకు ఆ మహిళ భావోద్వేగానికి గురైంది. నవ్వుతూ కేక్ కట్‌చేసింది. గతంలో ఎవరూ ఇలా తన పుట్టినరోజు జరపలేదని, ఒకింత ఉద్వేగానికి లోనయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మంచి దొంగ.. చోరీ చేసాడు.. సారీ అంటూ మెయిల్ పెట్టాడు..
ఇంటి తలుపుల రంగు మార్చినందుకు రూ.19 లక్షల జరిమానా !!
ICC రూల్స్ తెలియని పాకిస్థాన్ బ్యాటర్.. ఔటై పెవిలియన్‌కు
Ramcharan: ఐరన్ మ్యాన్ సిరీస్‌లో రామ్ చరణ్ కీ రోల్
ప్రభాస్ చేతిలో.. ఘోరంగా ఓడిపోయిన షారుఖ్.. డార్లింగ్ దెబ్బకు బాలీవుడ్ షేక్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

