ప్రభాస్ చేతిలో.. ఘోరంగా ఓడిపోయిన షారుఖ్.. డార్లింగ్ దెబ్బకు బాలీవుడ్ షేక్
బాలీవుడ్ కింగ్ ఎవరంటే.. ఎవరైనా.. అన్‌ఇంటెన్షల్‌గా షారుఖ్ ఖాన్ పేరే చెప్పేస్తారు. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నెంబర్ 1 హీరోగా ఈయననే కోట్ చేస్తుంటారు.
బాలీవుడ్ కింగ్ ఎవరంటే.. ఎవరైనా.. అన్‌ఇంటెన్షల్‌గా షారుఖ్ ఖాన్ పేరే చెప్పేస్తారు. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నెంబర్ 1 హీరోగా ఈయననే కోట్ చేస్తుంటారు. అలాంటి ఈ సీనియర్ స్టార్ హీరోను.. ఓడించారు మన డార్లింగ్ ప్రభాస్. ఓడించడమే కాదు.. ఈ ఫీట్‌తో ఎట్ ప్రజెంట్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారారు. ఇక అప్పుడెప్పుడో వచ్చిన ‘జీరో’ ఫిల్మ్‌తో.. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఢీలా పడ్డ షారుఖ్.. ఆ తరువాత తన కొడుకు డ్రగ్ కేసులో చిక్కుకున్న కారణంగా.. సినిమాలకు దూరమయ్యారు. ఇక ఆ తరువాత రీసెంట్‌గా రిలీజైన రణ్బీర్ పాన్ ఇండియన్ సినిమాలోనూ… అమీర్ లాల్ సింగ్ చద్దా సినిమాలోనూ.. క్యామియో అప్పియరెన్స్ ఇచ్చి.. తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌ను ఖుషీ చేశారు. తాజాగా తన బర్త్ డే సందర్భంగా పఠాన్ సినిమా టీజర్ రిలీజ్ చేసి.. బాలీవుడ్ లో ట్రెండ్ కూడా అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chiranjeevi: ఆ ఫేక్ న్యూస్‌లే చిరును ఇబ్బంది పెడుతున్నాయి
S. S.Rajamouli: పాపం!! రాజమౌళి శ్రమకు.. ఇప్పుడు ఫలితం దొరికింది
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

