S. S.Rajamouli: పాపం!! రాజమౌళి శ్రమకు.. ఇప్పుడు ఫలితం దొరికింది
లార్జర్ దెన్ లైఫ్ సినిమా కాన్సెప్ట్ తో.. పాన్ ఇండియా సినిమాలకు ప్రాణం పోసిన రాజమౌళి.. ఇప్పుడేకంగా.. పాన్ ఇండియన్ సినిమాలకు పితామహుడైపోయారు.
లార్జర్ దెన్ లైఫ్ సినిమా కాన్సెప్ట్ తో.. పాన్ ఇండియా సినిమాలకు ప్రాణం పోసిన రాజమౌళి.. ఇప్పుడేకంగా.. పాన్ ఇండియన్ సినిమాలకు పితామహుడైపోయారు. పాన్ ఇండియన్ సినిమాలు ఎవరు తెరకెక్కించాలన్నా… రాజమౌళి దగ్గరే సలహాలు తీసుకునే స్టేజ్‌కు వచ్చారు. బాలీవుడ్ మేకర్స్ అయితే.. సౌత్ ఇండియాలో తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు.. జక్కన్నను బ్రాండ్ అంబాసిడర్ గా మార్చేశారు. ఆయనను ముందు పెట్టుకుని తమ సినిమాలను రిలీజ్ చేసి.. భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నారు. ఇక కరణ్ జోహార్.. అయాన్ ముఖర్జి… ప్రెస్టీజియస్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ బ్రహ్మస్త్ర సినిమాను కూడా.. సౌత్‌లో… రాజమౌళి సమర్పణలో నే రిలీజ్ చేశారు. రాజమౌళి కూడా… ముందుండి ఈ సినిమాను టాలీవుడ్, కోలీవుడ్ , శాండివుడ్‌లలో ప్రమోట్ చేశారు. తన మార్కెటింగ్ స్ట్రాటజీస్‌తో … మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

