అటు మెగాస్టార్.. ఇటు రాపో.. ఇది కదా బ్యూటిఫుల్ సీన్
ఎట్ ప్రజెంట్ తన బ్యూటీతో... ఐటెం బామలకే బామగా మారిన ఊర్వశి రౌతులా... టాలీవుడ్‌లో తన హవా చూపించేందుకు రెడీ అయిపోతున్నారు.
ఎట్ ప్రజెంట్ తన బ్యూటీతో… ఐటెం బామలకే బామగా మారిన ఊర్వశి రౌతులా… టాలీవుడ్‌లో తన హవా చూపించేందుకు రెడీ అయిపోతున్నారు. అటు ఏకంగా మెస్టార్ చిరంజీవిని.. ఇటు యంగ్ స్టార్ రాపోను లైన్లో ఎట్ టే టైం లైన్లో పెట్టేశారు. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! హీరోయిన్ గా కమ్.. ఐటెం సాంగ్స్‌కు జాదా అన్నట్టు.. కెరీర్ సాగిస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా టాలీవుడ్‌లో.. తనకు అచ్చొచ్చిన స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరు.. బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య సినిమాలో.. ఓ ఐటెం సాంగ్ చేసేందుకు సైన్ కూడా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నారికి కృతజ్ఞతలు చెప్పిన గున్న ఏనుగు.. ఏం చేసిందంటే ??
ఇంత దారుణమా.. ఎవరిపై అత్యాచారం చేయాలో లిస్ట్ రాసుకుని మరీ..
ఈ డ్రైవర్ స్కిల్స్ కు దండం పెట్టాల్సిందే !! హ్యాట్సాఫ్ అంటున్న నెటిజనం
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

