చిన్నారికి కృతజ్ఞతలు చెప్పిన గున్న ఏనుగు.. ఏం చేసిందంటే ??
మనకు సహాయం చేసిన వారికి థాంక్స్ అంటూ చేతులు కలిపి కృతజ్ఞతలు చెబుతాం.. లేదా రెండు చేతులూ జోడించి మన కృతజ్ఞతా భావాన్ని చాటుకుంటాం. ఇది మానవ ధర్మం. ఇది జంతువులకూ వర్తిస్తుందంటుంది ఓ గున్న ఏనుగు. అవును . ఆపదలో ఉన్న తనకు సహాయం చేసిన బాలికకు కృతజ్ఞతలు చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. చిన్ని ఏనుగు చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రహదారి […]
మనకు సహాయం చేసిన వారికి థాంక్స్ అంటూ చేతులు కలిపి కృతజ్ఞతలు చెబుతాం.. లేదా రెండు చేతులూ జోడించి మన కృతజ్ఞతా భావాన్ని చాటుకుంటాం. ఇది మానవ ధర్మం. ఇది జంతువులకూ వర్తిస్తుందంటుంది ఓ గున్న ఏనుగు. అవును . ఆపదలో ఉన్న తనకు సహాయం చేసిన బాలికకు కృతజ్ఞతలు చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. చిన్ని ఏనుగు చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రహదారి పక్కన ఉన్న చెరకు పొలంలో చెరకు తినేందుకు వెళ్లింది ఓ గున్న ఏనుగు. ఈ క్రమంలో అదుపు తప్పి అది బురదలో చిక్కుకుంది. పాపం అది పైకి రావడానికి నానా తంటాలు పడుతుంది. ఇంతలో అటుగా తన పెంపుడుకుక్కతో కలిసి వాకింగ్ చేస్తూ వెళ్తున్న బాలిక ఆ చిన్ని ఏనుగుకు సహాయం చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంత దారుణమా.. ఎవరిపై అత్యాచారం చేయాలో లిస్ట్ రాసుకుని మరీ..
ఈ డ్రైవర్ స్కిల్స్ కు దండం పెట్టాల్సిందే !! హ్యాట్సాఫ్ అంటున్న నెటిజనం
స్టేషన్‌లో విరిగిన ట్యాప్.. తడిసిన రైలు ప్రయాణికులు..
దీనస్థితిలో సినీ కమెడియన్.. అనాథాశ్రయంలోనే !!
టీమిండియాపై పాకిస్థాన్ నటి సంచలన కామెంట్స్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

