దీనస్థితిలో సినీ కమెడియన్.. అనాథాశ్రయంలోనే !!
ఆమె వందల సినిమాల్లో నటించింది. విభిన్న పాత్రల్లో మెప్పించి.. విలక్షణ నటిగా పేరు సంపాదించుకుంది. హస్య ప్రధాన పాత్రల్లో మనల్ని ఎంతో నవ్వించిన..
ఆమె వందల సినిమాల్లో నటించింది. విభిన్న పాత్రల్లో మెప్పించి.. విలక్షణ నటిగా పేరు సంపాదించుకుంది. హస్య ప్రధాన పాత్రల్లో మనల్ని ఎంతో నవ్వించిన.. ఆమె చాలాకాలంగా దు:ఖంలో ఉంది. అయ్యో అని అనేవారే తప్ప.. అక్కున చేర్చుకునేవారు లేరు. దీంతో కుమార్తెలో కలిసి.. అనాథాశ్రయంలో ఉంటూ బతుకు నెట్టుకొస్తోంది. ఆమె ఎవరో కాదు. పావలా శ్యామల. ఆమెకు ఆరోగ్యం సహకరించడం లేదు. ఆమె కుమార్తెకు కూడా బాగా సుస్తి చేసి మంచానికే పరిమితమైంది. దీంతో సినిమాలకు దూరమైంది. ఎలా ఉన్నావ్ అని కదిస్తే.. తన దయనీయ పరిస్థితి చెబుతూ కంటతడి పెట్టుకుంటుంది పావలా శ్యామల. తనను, తన బిడ్డను చూసుకోడానికి ఎవరూ లేరని వాపోయింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి మంచి మనసుతో లక్ష రూపాయలు కట్టి.. తనకు ‘మా’ లో సభ్యత్యం ఇప్పించారని.. ఖర్చుల కోసం మరో రెండు లక్షలు ఇచ్చారని తెలిపింది. అప్పట్లో అందరూ చేసిన సాయంతో ఇప్పటిదాకా నెట్టుకొచ్చామని.. మళ్లీ పాత రోజులు వచ్చాయని వెల్లడించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీమిండియాపై పాకిస్థాన్ నటి సంచలన కామెంట్స్
చరణ్ తో సీక్రెట్ గా రంగస్థలం 2 మొదలెట్టిన సుక్కు
తుపాల్సి షో కాదు.. ఇక దద్దరిల్లిపోవుడు షురూ అయింది !!
Rambha: యాక్సిడెంట్ గురించి చెబుతూ.. రంభ ఎమోషనల్..
అక్క అడ్డగోలు ప్రేమలో ఉంటే !! తమ్ముడేమో భార్యపై దారుణం !!
తాత చేసిన పనితో.. అంతులేని సంపద మనవడి సొంతం..!
వామ్మో.. వీడి ట్యాలెంట్ చూసి పోలీసులే షాక్ అయ్యారు..!
మలంతో లక్షల సంపాదన.. ప్రాణాలు కాపాడుతున్న యువకుడు!
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్

