Rambha: యాక్సిడెంట్ గురించి చెబుతూ.. రంభ ఎమోషనల్..
తన కారుకు యాక్సిడెంట్ అయింది అంటూ.. ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసి.. అందర్నీ షాక్ చేసిన రంభ.. తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడి అందర్నీ కూల్ చేశారు.
తన కారుకు యాక్సిడెంట్ అయింది అంటూ.. ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసి.. అందర్నీ షాక్ చేసిన రంభ.. తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో మాట్లాడి అందర్నీ కూల్ చేశారు. అయితే యాక్సిండెట్‌లో ఎవరికీ ఏమీ కాలేదని.. తన కూతురు సాశా మాత్రం చిన్న పాటి గాయాలతో.. ఆసుత్రిలో ఉందని మొదట చెప్పిన రంభ… తాజా లైవ్‌లో తన కూతురు ఆరోగ్యం పై కూడా క్లారిటీ ఇచ్చారు. తన కోసం తన కుటుంబం కోసం ప్రేయర్ చేసిన అందరికీ స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఇక ఈ వీడియోతో నెట్టింట వైరల్ అవుతున్నారు. మొదటిసారి ఇన్ స్టా లైవ్ లోకి వచ్చాను. నా కూతురి ఆరోగ్యం కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అభిమానులు, స్నేహితులు, కుటుంబసభ్యులకు.. మా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు నేను, పిల్లలు కోలుకున్నాము.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్క అడ్డగోలు ప్రేమలో ఉంటే !! తమ్ముడేమో భార్యపై దారుణం !!
Kantara: దేశాన్నే ఊపేస్తున్న వేళ.. రిషబ్ షెట్టికి దెబ్బ మీద దెబ్బ..
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ గూస్ బంప్స్ వీడియో.. క్రేజ్ చూస్తే మైండ్ బ్లాకే
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

