Kantara: దేశాన్నే ఊపేస్తున్న వేళ.. రిషబ్ షెట్టికి దెబ్బ మీద దెబ్బ..
కాంతార! ఇది కన్నడ సినిమా.. అందులోనూ.. కన్నడ వరకే పరిమితం చేస్తూ.. తెరకెక్కించిన సినిమా.. అలాంటి సినిమా త్రూ అవుట్ ఇండియా సూపర్ డూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంటే..!
కాంతార! ఇది కన్నడ సినిమా.. అందులోనూ.. కన్నడ వరకే పరిమితం చేస్తూ.. తెరకెక్కించిన సినిమా.. అలాంటి సినిమా త్రూ అవుట్ ఇండియా సూపర్ డూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుంటే..! అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటే.. ! ఎలా ఉంటుంది.? మనకేమో కాని.. ఈ సినిమా రాసిన, డైరెక్ట్ చేసి నటించిన రిషబ్ షెట్టికి మాత్రం చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది కదూ..! కాని ఇప్పుడదే ఆనదం.. రిషబ్ షెట్టి… ఫేస్ నుంచి ఆవిరయ్యేలా చేసింది కేరళలోని పాలక్కడ్ కోర్టు. ఆవిరయ్యేలా చేయడమే కాదు.. క్రిటిక్స్ నుంచి కూడా విమర్శలు వచ్చేలా… ఈ హీరోను బాధపడేలా చేస్తోంది. ఎస్ ! ఇప్పటికే ఈసినిమాలోని వరాహ పాటపై కాపీ వివాదం రగిలిన నేపథ్యంలో.. కేరళలోని కోజుకుడ్ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. కాంతార సినిమాలోని వరాహ పాట.. కేరళ ప్రైవేట్ సాంగ్ నవరస ను పోలి ఉందని.. నమ్మింది. దీంతో.. ఈ పాటను కాంతార మూవీ నుంచి తొలగించాలని.. ఇంటర్నెట్ నుంచి రిమూవ్ చేయాలని తీర్పునిచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ గూస్ బంప్స్ వీడియో.. క్రేజ్ చూస్తే మైండ్ బ్లాకే
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

