Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ గూస్ బంప్స్ వీడియో.. క్రేజ్ చూస్తే మైండ్ బ్లాకే
షారుఖ్! కింగ్ ఆఫ్ బాలీవుడ్ గా నామ్ కమాయించిన ఈ హీరో.. ఇప్పుడో వీడియోతో.. మరోసారి బిగ్ టాపిక్ గా మారిపోయారు. తన బర్త్ డే సందర్బంగా మన్నత్ కు వచ్చిన ఫ్యాన్స్‌తో...
షారుఖ్! కింగ్ ఆఫ్ బాలీవుడ్ గా నామ్ కమాయించిన ఈ హీరో.. ఇప్పుడో వీడియోతో.. మరోసారి బిగ్ టాపిక్ గా మారిపోయారు. తన బర్త్ డే సందర్బంగా మన్నత్ కు వచ్చిన ఫ్యాన్స్‌తో… వారి క్రేజ్ తో.. మళ్లీ తనే నెంబర్ వన్ హీరో అనే బజ్ పుట్టేలా చేసుకున్నారు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా షారుక్ చరిష్మానే… వేరనే టాక్ బీ టౌన్‌లో వినిపించేలా చేసుకుంటున్నారు. ఇక ఈ టాక్‌ను పక్కకు పెడితే… షారుఖ్ తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో.. అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఫెన్సింగ్ పై నిలుచుకున్న షారుఖ్ను చూసి… మన్నత్ బయట లక్షల్లో ఉన్న ఫ్యాన్స్ అరవడం.. ఇప్పుడు అందరికీ ఐఫీస్ట్ అనే ఫీలింగ్‌ను కలిగిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నవ వధువుకు వరుడు సూపర్ సర్‌ప్రైజ్.. బోరున ఏడ్చేసిన పెళ్లికూతురు !!
భక్తితో దేవుడ్ని ప్రార్థించాడు.. ఆ తర్వాత ఏంచేశాడో చూడండి
వామ్మో !! ఎంత ధైర్యం ?? మెడలో పాము ఆపై డ్యాన్స్
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

