వామ్మో !! ఎంత ధైర్యం ?? మెడలో పాము ఆపై డ్యాన్స్
పాములంటే పెద్ద వాళ్లే వణికిపోతారు. ఇక చిన్న పిల్లలైతే ఆ పేరు చెప్పినా భయపడిపోతారు. కానీ...ఈ చిన్నారి మాత్రం చాలా డేరింగ్. ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
పాములంటే పెద్ద వాళ్లే వణికిపోతారు. ఇక చిన్న పిల్లలైతే ఆ పేరు చెప్పినా భయపడిపోతారు. కానీ…ఈ చిన్నారి మాత్రం చాలా డేరింగ్. ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఎంతో ధైర్యంగా ఓ పాముని మెడలో వేసుకుంది. అంతే కాదు.. దాన్ని అలాగే బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి తాపీగా బ్రష్ కూడా చేసుకుంది. పాముని నేరుగా చూసేందుకే వణికిపోయే వాళ్లు.. ఈ వీడియో చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా మెడలో నుంచి జారిపోకుండా గట్టిగా పట్టుకుని మరీ డాన్స్ చేస్తూ.. బ్రష్ చేసుకుంది ఆ చిన్నారి. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయగా…వైరల్ అయిపోయింది. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లతో ఆ చిన్నారి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇదేం స్టంట్‌రా బాబూ.. బాహుబలిని మించిపోయాడు !!
హెయిర్‌కట్ చేస్తుండగా అనుకోని ఘటన.. పరుగో పరుగు..
ఈ అమ్మాయి ట్యాలెంట్‌కు ఫిదా అవ్వకుండా ఉండలేరు..
మహిళపై పెంపుడు కొండచిలువ ఎటాక్.. ఏం చేసిందో చూడండి !!
ఇక్కడ మేఘాలను తాకచ్చు !! వర్షం అస్సలు కురవదు !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

