ఇదేం స్టంట్‌రా బాబూ.. బాహుబలిని మించిపోయాడు !!

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. వాటిని చూసి యూజర్లు వావ్ అంటూ రియాక్షన్లు ఇస్తుంటారు. రీసెంట్‌గా అలాంటి వీడియోనే వైరల్ అవుతోంది.

ఇదేం స్టంట్‌రా బాబూ.. బాహుబలిని మించిపోయాడు !!

|

Updated on: Nov 03, 2022 | 9:31 AM

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. వాటిని చూసి యూజర్లు వావ్ అంటూ రియాక్షన్లు ఇస్తుంటారు. రీసెంట్‌గా అలాంటి వీడియోనే వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఓ యువకుడు చేసిన సాహసాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కుర్రాళ్ల దగ్గర బైక్‌ ఉంటే ఓ పట్టాన ఆగరు కదా. ఏదో స్టంట్‌లు చేస్తుంటారు. ఇందులో కొత్త ట్రిక్‌లు వెతుక్కుంటూ ఉంటారు. బగ్‌ఫట్‌కు చెందిన ఓ యువకుడు ఇలాంటి ట్రిక్‌తోనే మ్యాజిక్ చేశాడు. ఆ యువకుడు తన రెండు చేతులకు పెద్ద తాళ్లు కట్టుకుని నిలబడ్డాడు. ఆ తాడు చివరలను 6 బైక్‌లకు కట్టారు. ఆ బైక్‌లు స్టార్ట్ చేసి రైజ్ చేస్తుంటే.. అవి ముందుకు కదలకుండా తన చేతులతోనే గట్టిగా పట్టుకుని ఆపేశాడు ఆ యువకుడు. ఒకేసారి 6 బైక్‌లను తాళ్లతో కట్టేసి తన రెండు చేతులతో కదలకుండా చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వైరల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. ఈ సాహసం చేసిన యువకుడు బాడీ బిల్డర్. పేరు మోసిన్. ఇంత పెద్ద సాహసం చేసిన యువకుడిని అంతా అభినవ బాహుబలి అంటూ ఆకాశానికి ఎత్తేశారు నెటిజన్లు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హెయిర్‌కట్‌ చేస్తుండగా అనుకోని ఘటన.. పరుగో పరుగు..

ఈ అమ్మాయి ట్యాలెంట్‌కు ఫిదా అవ్వకుండా ఉండలేరు..

మహిళపై పెంపుడు కొండచిలువ ఎటాక్‌.. ఏం చేసిందో చూడండి !!

ఇక్కడ మేఘాలను తాకచ్చు !! వర్షం అస్సలు కురవదు !!

కోహ్లి చెప్పిన ఆ ఒక్కమాటతో రెచ్చిపోయిన రాహుల్..

 

Follow us
Latest Articles
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
అమ్మాయిలూ.! ఈ అబ్బాయిలు చాలా రొమాంటిక్.. దొరికితే మీరు చాలా లక్కీ
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
'కూటమి మేనిఫెస్టోలో మోదీ, పవన్ ఫోటోలు మాయం'.. మాజీమంత్రి
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
పోటీపడుతున్న ప్రభాస్.. తారక్.. ఇంతకీ పోటీలో నెగ్గేదెవరు
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..