కోహ్లి చెప్పిన ఆ ఒక్కమాటతో రెచ్చిపోయిన రాహుల్..
టీ20 ప్రపంచకప్‌లో ఆడిలైడ్ మరో రసవత్తర మ్యాచ్‌కు వేదికైంది. భారత్ సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చివరి బంతి వరకూ ఉత్కంఠ నెలకొంది.
టీ20 ప్రపంచకప్‌లో ఆడిలైడ్ మరో రసవత్తర మ్యాచ్‌కు వేదికైంది. భారత్ సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చివరి బంతి వరకూ ఉత్కంఠ నెలకొంది. భారత్ అద్భుతంగా పుంజుకొని బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో సెమీస్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. అయితే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీలు చేయడంతో భారత్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. గత మూడు మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైన రాహుల్.. బంగ్లాతో మ్యాచ్‌కు ముందు తీవ్ర ఒత్తిడిలో కనిపించాడు. కానీ మ్యాచ్‌కు ముందు రోజు ప్రాక్టీస్ సెషన్లో విరాట్ కోహ్లి రాహుల్‌తో చాలా సేపు మాట్లాడాడు. అతడిలో ఆత్మ విశ్వాసం నింపే ప్రయత్నం చేశాడు. 4, 9, 9.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు టీ20 వరల్డ్ కప్‌లో కేఎల్ రాహుల్ గణాంకాలివి. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలం కావడంతో రాహుల్‌ను పక్కనబెట్టాలనే డిమాండ్ బలంగా వినిపించింది. రాహుల్ బదులు పంత్‌ను ఆడించాలని చాలా మంది సీనియర్లు సూచించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

