అతను ఒక్కరోజు తినే ఫుడ్‌తో చిన్నపాటి ఫంక్షన్ చేయొచ్చట..
ఓ వ్యక్తి రోజుకి ఎంత భోజనం చేయగలడు.. మహా అంటే రోజు మొత్తంలో అన్నీ కలిపి ఓ కేజీ, భోజన ప్రియులైతే మరో కేజీ తినగలుగుతారు. కానీ పూర్వం ఓ రాజుగారు ఏకంగా రోజుకి 35 కిలోలు పైనే భోజనం చేసేవారట.
ఓ వ్యక్తి రోజుకి ఎంత భోజనం చేయగలడు.. మహా అంటే రోజు మొత్తంలో అన్నీ కలిపి ఓ కేజీ, భోజన ప్రియులైతే మరో కేజీ తినగలుగుతారు. కానీ పూర్వం ఓ రాజుగారు ఏకంగా రోజుకి 35 కిలోలు పైనే భోజనం చేసేవారట. అతను ఒక్కరోజు భుజించే ఆహారంతో ఓ చిన్నపాటి ఫంక్షన్ చేయొచ్చట. అతనెవరో కాదు గుజరాత్ చక్రవర్తి మహమూద్ బెగాడ. మహమూద్ బెగాడ అసలు పేరు మహమూద్ షా. ఈయన 15వ శతాబ్దంలో గుజరాత్‌లోని కొంత ప్రాంతాన్ని పరిపాలించారు. 13 ఏళ్లకే సింహాసనం అధిష్ఠించిన బెగాడ.. అర్ధశతాబ్ధం పైనే చక్రవర్తిగా కొనసాగారు. ఎక్కువ కాలం రాజ్యాన్ని పాలించిన రాజుల్లో ఒకడిగా నిలిచారు. ఇతను భోజనప్రియుడు. ఆయన ముందు ఎంత ఆహారం పెట్టినా అవలీలగా తినేసేవారట. ఆయన ఒక్కరోజు మెనూ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన ఉదయం లేవగానే ఓ పెద్ద గిన్నెనిండా తేనె, మరో పెద్ద గిన్నెనిండా వెన్న తినేవారట. ఆ తర్వాత అల్పాహారంగా 150 అరటిపళ్లను తీసుకునేవారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బస్సు డ్రైవర్‌కి ఝలక్ ఇచ్చిన యువకుడు.. వీడియో చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే..
పట్టపగలే దొంగలకు చుక్కలు చూపించిన వృద్దురాలు !! బామ్మ రెబల్ అంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు
నీళ్లలో పడ్డ బిడ్డ కోసం ఓ కుక్క సాహసం.. నెట్టింట వీడియో వైరల్
ఆ ఫిల్మ్ తరువాతే సామ్‌కు ఈ వ్యాధి.. షాకింగ్ విషయం చెప్పిన కో స్టార్
Avatar 2: 100కోట్లకు అవతార్ 2 రైట్స్ !! దద్దరిల్లిపోయిన టాలీవుడ్ !!
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

