Avatar 2: 100కోట్లకు అవతార్ 2 రైట్స్ !! దద్దరిల్లిపోయిన టాలీవుడ్ !!
అవతార్ ! ఇది హాలీవుడ్ సినిమానే కావచ్చు.. ఇంగ్లీష్‌లో మాత్రమే తెరకెక్కవచ్చు.. కాని డబ్బింగ్‌తో ప్రతీ లాగ్వేంజ్‌లో రిలీజ్ అయి.. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది.
అవతార్ ! ఇది హాలీవుడ్ సినిమానే కావచ్చు.. ఇంగ్లీష్‌లో మాత్రమే తెరకెక్కవచ్చు.. కాని డబ్బింగ్‌తో ప్రతీ లాగ్వేంజ్‌లో రిలీజ్ అయి.. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది. మరో లోకంలోకి అందర్నీ తీసుకెళ్లింది. విజువల్ వండర్ కు కేరాఫ్ గా నిలిచింది. కలెక్షన్ల సునామీనీ… సృష్టించింది. చివరాకరకు ఇది వారి వారి రీజనల్ సినిమాగానే మారిపోయింది. రిపీటెడ్ గా చూసే సినిమాల లిస్టులోకి చేరిపోయింది. ఇక ఇప్పుడు తాజాగా రిలీజ్‌కు రెడీ అయిపోయిన అవతార్ 2 కూడా..దిమ్మతిరిగే రెస్పాన్స్‌ను రాబట్టుకుంటోంది. ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే.. ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. ఇక మన టాలీవుడ్‌లో నైతే.. ఏకంగా 100 కోట్లను కమాయించేసింది. ఎస్ ! మోస్ట్ అవేటెడ్ మూవీగా.. జేమ్స్ కామెరూన్ డైరెక్షన్లో .. తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 16న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలోనే… టాలీవుడ్‌లో ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ అందర్నీ షేక్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్టార్ హీరో సినిమా కోసం.. రామ్ చరణ్ ఐటెం సాంగ్..
విమానంలో అద్భుతమైన ఘట్టం.. 30 ఏళ్ల తర్వాత..
రిపేర్ చేసేలోపే పేలిన ఫోన్ !! చివరికి ఏమైందంటే ?? వీడియో వైరల్
మహిళను అమాంతం మింగేసిన కొండచిలువ !! పొట్ట చీల్చి..
రిషి కుటుంబానికి గోల్డెన్ డేస్.. భార్య అక్షతా మూర్తికి బంపరాఫర్ !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!
