స్టార్ హీరో సినిమా కోసం.. రామ్ చరణ్ ఐటెం సాంగ్..
ఒకప్పుడు సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా ఐటెం సాంగ్ వే ఉండేవి. అవి చేయడానికి స్పెషల్ గా ఐటెం గర్ల్స్ ఉండేవారు. కాని పోను పోను.. స్టార్ హీరోయిన్లే.. ఈసాంగ్స్ కూడా చేస్తున్నారు.
ఒకప్పుడు సినిమాల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా ఐటెం సాంగ్ వే ఉండేవి. అవి చేయడానికి స్పెషల్ గా ఐటెం గర్ల్స్ ఉండేవారు. కాని పోను పోను.. స్టార్ హీరోయిన్లే.. ఈసాంగ్స్ కూడా చేస్తున్నారు. ఓ పక్క రెండు చేతుల కమాయిస్తూనే మరో వైపు.. సినిమాకు కూడా.. విపీరతంగా హైప్ వచ్చేలా చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఫర్ ఏ చేంజ్ చాలా మంది హీరోలు కూడా ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చేసేస్తున్నారు. ఇక ఇదే లిస్టులో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా.. చేరిపోయారు. తాజాగా ఈ హీరో.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కోసం ఐటెం సాంగ్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ఎస్ ! ఓ పక్క పాన్ ఇండియన్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే.. సల్మాన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్నారు రామ్ చరణ్. ఆయన హీరోగా తెరెకెక్కుతున్న ‘కిసీ కా భాయ.. కిసీ కా జాన్’ సినిమా కోసం.. తొందర్లో ఓ సాంగ్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో అద్భుతమైన ఘట్టం.. 30 ఏళ్ల తర్వాత..
రిపేర్ చేసేలోపే పేలిన ఫోన్ !! చివరికి ఏమైందంటే ?? వీడియో వైరల్
మహిళను అమాంతం మింగేసిన కొండచిలువ !! పొట్ట చీల్చి..
రిషి కుటుంబానికి గోల్డెన్ డేస్.. భార్య అక్షతా మూర్తికి బంపరాఫర్ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

