పట్టపగలే దొంగలకు చుక్కలు చూపించిన వృద్దురాలు !! బామ్మ రెబల్ అంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు
ఓ 76 ఏళ్ల వృద్ధురాలు ఓ దొంగకు పట్టపగలే చుక్కలు చూపించింది. దోపిడీ దొంగలు ఓ మహిళ నుంచి విలువైన వస్తువులను దోచుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఆ వృద్ధురాలు తన వాకింగ్ స్టిక్‌తో వారిని తరిమి కొట్టింది.
ఓ 76 ఏళ్ల వృద్ధురాలు ఓ దొంగకు పట్టపగలే చుక్కలు చూపించింది. దోపిడీ దొంగలు ఓ మహిళ నుంచి విలువైన వస్తువులను దోచుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఆ వృద్ధురాలు తన వాకింగ్ స్టిక్‌తో వారిని తరిమి కొట్టింది. అమెరికాలోని కాలిఫోర్నియా ఓక్‌ల్యాండ్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికా కాలిఫోర్నియాకు చెందిన ఓ బామ్మ తన పెంపుడు కుక్కతో వాకింగ్‌కు బయలుదేరింది. ఇంతలో కొందరు దుండగులు కారులో వెళ్తూ రోడ్డుపై నడిచి వెళ్తున్న ఓ మహిళవద్ద ఉన్న వస్తువులను దోచుకోడానికి ప్రయత్నించారు. అది గమనించిన ఫయే అనే వృద్ధురాలు పరుగెత్తుకుంటూ వెళ్లి తన వాకింగ్ స్టిక్‌తో దుండగులను వెంబడించింది. దాంతో వారు ఆ మహిళను కిందకు తోసేసి కారులో పారిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను వేలాదిమంది వీక్షించగా దోపిడీ నుంచి తోటి మహిళను కాపాడేందుకు ఫయే చూపిన చొరవను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీళ్లలో పడ్డ బిడ్డ కోసం ఓ కుక్క సాహసం.. నెట్టింట వీడియో వైరల్
ఆ ఫిల్మ్ తరువాతే సామ్‌కు ఈ వ్యాధి.. షాకింగ్ విషయం చెప్పిన కో స్టార్
Avatar 2: 100కోట్లకు అవతార్ 2 రైట్స్ !! దద్దరిల్లిపోయిన టాలీవుడ్ !!
స్టార్ హీరో సినిమా కోసం.. రామ్ చరణ్ ఐటెం సాంగ్..
విమానంలో అద్భుతమైన ఘట్టం.. 30 ఏళ్ల తర్వాత..
సోషల్ మీడియా సునామీ.. కొట్టుకుపోయిన గ్రీటింగ్ కార్డ్స్
పెగ్గు పడగానే పాత గొడవలు గుర్తుకొస్తాయి
ఇలాంటి సీన్ లేకుండా 31 దావత్ ఉంటుందా.. వైరల్ అవుతున్న వీడియో
కొండలా పేరుకుపోయిన అప్పు రూ.1.75 కోట్లకు రూ.147 కోట్లు
ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తెగి పడిన చెవి.. ఆ తర్వాత
బతికున్న వ్యక్తిని చనిపోయాడంటూ పోస్టుమార్టంకు..
మొసళ్ల నదిలోకి దూకిన వానరసైన్యం ప్రాణాలకు తెగించి సాహసం

