బస్సు డ్రైవర్‌కి ఝలక్ ఇచ్చిన యువకుడు.. వీడియో చూస్తే పడీ పడీ నవ్వాల్సిందే..
ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడంలో బస్సులు ముందు వరసలో ఉంటాయి. గ్రామాలకు వెళ్లే బస్సులైతే దారి మధ్యలో చేయి ఎత్తగానే ఆగుతాయి. ఇది అందరికీ అనుభవమే.
ప్రయాణికులను గమ్య స్థానాలకు చేర్చడంలో బస్సులు ముందు వరసలో ఉంటాయి. గ్రామాలకు వెళ్లే బస్సులైతే దారి మధ్యలో చేయి ఎత్తగానే ఆగుతాయి. ఇది అందరికీ అనుభవమే. అయితే కొంతమంది ఆకతాయిలు చేసే పనులు బస్సు డ్రైవర్లకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఓ యువకుడు రోడ్డు పక్కన నిలబడి బస్సుకోసం వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో బస్సు వస్తోంది. అదే సమయంలో పక్కనే సైకిల్‌పైన మరో యువకుడు వస్తున్నాడు. బస్సుకోసం వెయిట్ చేస్తున్న యువకుడు చెయ్యెత్తి ఆపాడు. బస్సువచ్చి అతడు ఉన్న దగ్గర ఆగింది. అయితే యువకుడు బస్సు ఎక్కకుండా పక్కనే వస్తున్న సైకిల్ ఎక్కి చక్కగా వెళ్లిపోయాడు. ఊహించని ఈ ఘటనకు బస్సు డ్రైవర్ అవాక్కయ్యాడు. అయితే సదరు యువకుడు ఎదురుగా వస్తున్న సైకిలిస్టుకి సిగ్నల్ ఇచ్చాడు. అయితే బస్సు డ్రైవర్ తనకు సిగ్నల్ ఇచ్చాడు అనుకొని పాపం బస్సు ఆపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పట్టపగలే దొంగలకు చుక్కలు చూపించిన వృద్దురాలు !! బామ్మ రెబల్ అంటూ ప్రశంసిస్తున్న నెటిజన్లు
నీళ్లలో పడ్డ బిడ్డ కోసం ఓ కుక్క సాహసం.. నెట్టింట వీడియో వైరల్
ఆ ఫిల్మ్ తరువాతే సామ్‌కు ఈ వ్యాధి.. షాకింగ్ విషయం చెప్పిన కో స్టార్
Avatar 2: 100కోట్లకు అవతార్ 2 రైట్స్ !! దద్దరిల్లిపోయిన టాలీవుడ్ !!
స్టార్ హీరో సినిమా కోసం.. రామ్ చరణ్ ఐటెం సాంగ్..
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

