ఈ అమ్మాయి ట్యాలెంట్‌కు ఫిదా అవ్వకుండా ఉండలేరు..
సమాజంలో ఎంతో మంది ప్రతిభావంతులున్నారు. సోషల్‌మీడియా పుణ్యమా అని ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారు.
సమాజంలో ఎంతో మంది ప్రతిభావంతులున్నారు. సోషల్‌మీడియా పుణ్యమా అని ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నారు. తాజాగా ఓ యువతి అద్భుతమైన ట్యాలెంట్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రను ఆకట్టుకుంది. ఇంకేముంది వెంటనే టెక్ దిగ్గజం వీడియోను ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. నూర్జహాన్ అనే యువతి ఒకేసారి 15 మంది స్వాతంత్రోద్యమ నాయకుల ఫొటోలను చిత్రీకరించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఊహించుకోవడానికి కూడా సాధ్యంకాని పెయింటింగ్‌ను వేసిన నూర్జహాన్ ట్యాలెంట్‌కు అంతా ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆనంద్ మహీంద్ర.. ‘ఇది అసలు ఎలా సాధ్యమైంది.? ఆ అమ్మాయి ముమ్మాటికీ అత్యంత ప్రతిభవంతురాలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళపై పెంపుడు కొండచిలువ ఎటాక్.. ఏం చేసిందో చూడండి !!
ఇక్కడ మేఘాలను తాకచ్చు !! వర్షం అస్సలు కురవదు !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

