నవ వధువుకు వరుడు సూపర్ సర్‌ప్రైజ్.. బోరున ఏడ్చేసిన పెళ్లికూతురు !!
వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ఓ అద్భుత ఘట్టం. అది ఎంతో ప్రత్యేకంగా ఉండాలని అందరూ భావిస్తారు. అందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు.
వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ఓ అద్భుత ఘట్టం. అది ఎంతో ప్రత్యేకంగా ఉండాలని అందరూ భావిస్తారు. అందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరు తమకు కాబోయే జీవిత భాగస్వామిపై తనకున్న అనంతమైన ప్రేమను కళ్యాణ వేదికపైనే చాటుకుంటారు. అలాంటి సంఘటనే ఒకటి ఇక్కడ జరిగింది. తనకు కాబోయే భార్యకు అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చాడు ఆ వరుడు. పెండ్లి మండపంలో వధువుకు స్వీట్ సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన వరుడు డౌన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఆమె విద్యార్ధులను పిలిపించాడు. వారిని అందంగా ముస్తాబై ముచ్చటగా వెడ్డింగ్ రింగ్స్, పూలను తీసుకురావాలని పురమాయించాడు. వివాహ వేదికలో ఒక్కసారిగా తన స్టూడెంట్స్‌ను చూసిన వధువు భావోద్వేగానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భావోద్వేగాన్ని నియంత్రించుకోలేని వధువు తన కోసం భాగస్వామి చేసిన ఏర్పాట్లకు మురిసిపోయింది. కంటతడి పెట్టుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భక్తితో దేవుడ్ని ప్రార్థించాడు.. ఆ తర్వాత ఏంచేశాడో చూడండి
వామ్మో !! ఎంత ధైర్యం ?? మెడలో పాము ఆపై డ్యాన్స్
ఇదేం స్టంట్‌రా బాబూ.. బాహుబలిని మించిపోయాడు !!
హెయిర్‌కట్ చేస్తుండగా అనుకోని ఘటన.. పరుగో పరుగు..
ఈ అమ్మాయి ట్యాలెంట్‌కు ఫిదా అవ్వకుండా ఉండలేరు..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

