Air plane crash: ల్యాండ్ అవుతుండగా విమాన ప్రమాదం.. 173 మంది ప్రయాణికులు..(వీడియో)
ఫిలిప్పీన్స్‌లో భారీ ప్రమాదం తప్పింది. కొరియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండ్ అవుతుండగా రన్‌వే పైనుంచి దూసుకెళ్లింది. దీంతో విమానం ముందుభాగం ధ్వంసమయింది. అయితే ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కొరియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కేఈ631 ఎయిర్‌బస్ విమానం 173 మంది ప్రయాణికులతో దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నగరం నుంచి ఫిలిప్పీన్స్ బయలుదేరింది. ఈ క్రమంలో ఫిలిప్పీన్స్‌లోని సెబూ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే ప్రతికూల వాతావరణం వల్ల రన్‌వై పైనుంచి పక్కకు దూసుకెళ్లింది. దీంతో విమానం ముందుభాగం ధ్వంసమయింది. అయితే విమానంలోని ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 162 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. ప్రమాదం కారణంగా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేశామని అధికారులు వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

