అక్క అడ్డగోలు ప్రేమలో ఉంటే !! తమ్ముడేమో భార్యపై దారుణం !!
అక్క సుస్మిత సేన్ ఏమో.. వెరీ పాపులర్! ఒకప్పుడు మిస్ యూనివర్స్. చాలా యేళ్లు స్టార్ మోడల్ కమ్ హీరోయిన్ ..! కాని ఏం లాభం ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా...
అక్క సుస్మిత సేన్ ఏమో.. వెరీ పాపులర్! ఒకప్పుడు మిస్ యూనివర్స్. చాలా యేళ్లు స్టార్ మోడల్ కమ్ హీరోయిన్ ..! కాని ఏం లాభం ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా… తన కంటే చిన్న వాళ్లైన మోడల్స్‌ను ట్రాప్ చేస్తూ.. డేట్ చేస్తూ.. చివరికి బ్రేకప్‌తో.. వార్తల్లోకెక్కుతుంటారు. ఇక రీసెంట్ గా మనీ లాండరింగ్ కేసులో తప్పించుకుని తిరుగుతున్న లలిత్ మోదీతో.. చాలా సన్నిహితంగా కనిపించి అందర్నీ షాక్ చేశారు. తనతో రిలేషన్లో ఉన్నా అంటూ రివీల్ చేసి.. ఓవర్ నైట్ నెట్‌ను ఊపేశారు. ఇక ఈమె అడ్డగోలు ప్రేమకు తోడు.. ఈమె తమ్ముడు రాజీవ్ సేన్ కూడా.. ఇలాంటి విపరీత పనులతో బీ టౌన్‌లో హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఇప్పటికే లవ్ ఎఫైర్లతో పాపులర్ అయిన ఈ పర్సన్.. ఇప్పుడు సీరియల్ యాక్టరస్.. తన భార్య చారును విపరీతంగా వేదించాడనే న్యూస్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు. రీసెంట్ గా చారు బయటికి వచ్చి.. రాజీవ్ దారుణాలు మీడియాకు చెప్పడంతో.. ప్రస్తుతం తల చూపించలేని పరిస్థితి తెచ్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kantara: దేశాన్నే ఊపేస్తున్న వేళ.. రిషబ్ షెట్టికి దెబ్బ మీద దెబ్బ..
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ గూస్ బంప్స్ వీడియో.. క్రేజ్ చూస్తే మైండ్ బ్లాకే
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

