చరణ్ తో సీక్రెట్ గా రంగస్థలం 2 మొదలెట్టిన సుక్కు
సినిమా స్క్రిప్ట్ పూర్తయ్యాక.! ఓ మంచి ముహూర్తం చూసి.. పూజా కార్యక్రమాలు పెట్టుకున్నాక.! తమ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేస్తుంటారు ఫిల్మ్ డైరెక్టర్లు.
సినిమా స్క్రిప్ట్ పూర్తయ్యాక.! ఓ మంచి ముహూర్తం చూసి.. పూజా కార్యక్రమాలు పెట్టుకున్నాక.! తమ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేస్తుంటారు ఫిల్మ్ డైరెక్టర్లు. కాని మాక్స్ టీచర్ టూ డైరెక్టర్ గా మారిన సుకుమార్ కాస్త డిఫరెంట్ కదా.. అందుకే అన్నట్టు.. ఇవేమీ లేకుండానే.. ఏకంగా ఓ 10 నిమిషాల నిడివి ఉండే హీరో ఇంట్రోను ఎప్పుడో షూట్ చేశారు. షూట్ చేయడమే కాదు.. ఇప్పుడీ న్యూస్ బయటికి రావడంతో… త్రూ అవుట్ ఇండియా తెగ వైరల్ అవుతున్నారు. రంగస్థలం సూపర్ డూపర్ హిట్‌తో.. ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించాలని అప్పుడే ఫిక్స్ అయిన డైరెక్టర్ సుకుమార్.. ఇప్పటికే ఈ సినిమా స్టోరీని రెడీ చేశారు. పుష్ప 2 సినిమా చెర్రీతో ఈ సినిమా మొదలెట్టాలని ప్లాన్ కూడా చేసుకున్నారు. కాని ఈ క్రమంలోనే.. చరణ్ ఎంట్రీ సీన్‌ను ముందే షూట్ చేసి పెట్టుకున్నారట ఈ స్టార్ డైరెక్టర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తుపాల్సి షో కాదు.. ఇక దద్దరిల్లిపోవుడు షురూ అయింది !!
Rambha: యాక్సిడెంట్ గురించి చెబుతూ.. రంభ ఎమోషనల్..
అక్క అడ్డగోలు ప్రేమలో ఉంటే !! తమ్ముడేమో భార్యపై దారుణం !!
Kantara: దేశాన్నే ఊపేస్తున్న వేళ.. రిషబ్ షెట్టికి దెబ్బ మీద దెబ్బ..
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ గూస్ బంప్స్ వీడియో.. క్రేజ్ చూస్తే మైండ్ బ్లాకే
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??

