తుపాల్సి షో కాదు.. ఇక దద్దరిల్లిపోవుడు షురూ అయింది !!
చప్పగా... సోదిగా.. సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 6.. తాజాగా టర్న్ తీసుకుంది. తాబేళ్ల పరుగులా సాగుతున్న ఈ షో.. ఒక్క సారిగా నిప్పు కోడి వేగాన్ని అందుకుంది.
చప్పగా… సోదిగా.. సాగుతున్న బిగ్ బాస్ సీజన్ 6.. తాజాగా టర్న్ తీసుకుంది. తాబేళ్ల పరుగులా సాగుతున్న ఈ షో.. ఒక్క సారిగా నిప్పు కోడి వేగాన్ని అందుకుంది. అప్పటి వరకు.. ఇనయ మాటలతో.. గీతూ చిరాకు చేష్టలతో.. రేవంత్ ఒంటెద్దు పోకడలతో సాగిన ఈ గేమ్ .. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన నయా నయా టాస్కులతో గాడిలో పడిపోయింది. రెండు మూడు రోజుల నుంచి.. ఈషో టీఆర్పీ రేటింగ్ అమాంతంగా పెరిగిలే చేసేసింది. అయితే తాజాగా ఈ విషయాన్ని గ్రహించాడో ఏమో.. కాని మళ్లీ.. తన గేమ్స్ అండ్ టాస్క్‌లను గూస్ బంప్స్ వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ బలాబలాలపై… వారి మైండ్ గేమ్ పై రీసెంట్ గా టాస్క్‌లు ఇచ్చి.. అందరికీ మజా వచ్చేలా చేశారు. వారు గేమ్‌లో భాగంగా… కొట్టుకుంటుంటే.. చూసే ఆడియెన్ సీట్ అంచుకు వచ్చేలా చేశారు. తుపాల్సి షో అన్నవారిచేతనే ఇప్పుడు బిగ్ బాస్ సూపర్ అనే కామెంట్ తెచ్చుకుంటున్నారు బిగ్ బాస్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rambha: యాక్సిడెంట్ గురించి చెబుతూ.. రంభ ఎమోషనల్..
అక్క అడ్డగోలు ప్రేమలో ఉంటే !! తమ్ముడేమో భార్యపై దారుణం !!
Kantara: దేశాన్నే ఊపేస్తున్న వేళ.. రిషబ్ షెట్టికి దెబ్బ మీద దెబ్బ..
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ గూస్ బంప్స్ వీడియో.. క్రేజ్ చూస్తే మైండ్ బ్లాకే
ప్రమాదంలో ఉన్న పిల్ల కోసం తల్లి సాహసం..!
రైల్లో రీల్స్ రచ్చ..ప్రయాణికుడి వీడియో వైరల్
వేసవిలో మట్టి కుండ నీరు కూల్ కూల్‌గా..!
13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి కోర్టు అనుమతి.. అసలేంటీ కేసు
ఫాదర్ మొమెంట్..కన్నబిడ్డను చూసి ఆనందంతో వణికిన తండ్రి చేతులు!
వాష్ రూమ్ డోర్ తీయగానే గుండె గుభేల్..
రోడ్డుపక్కన చెప్పులు కుట్టుకునే వ్యక్తిని చూసి చలించిపోయిన MLA

